Saturday, 7 November 2026

కరీంనగర్

ఎస్టీ వర్గీకరణ జరగాలి

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ఎన్నొ ఉపకులాలుగా ఉన్న షెడ్యూలు జాతులు కొండకోనల్లో అటవీ ప్రాంతాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని, ప్రధానంగా ఆదివాసీలు విద్య, వైద్యం లేక, ప్రభుత్వ ప్రయోజ నాల్ని, రిజర్వేషన్లును పొందలేక పోతున్నారని…

ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సంధర్భంగా కరీంనగర్‌లో భారీ రాలీ

కరీంనగర్‌: ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సంధర్భంగా నగరంలో తుడుందెబ్బ ఆద్వర్యంలో ఆదివాసులు భారీ ర్యాలి నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వమే ప్రతి యేటా అధికారికంగా ఆదివాసుల దినోత్సవాన్ని నిర్వహించాలని. ప్రతి ఆదివాసికి 5ఎకరాల భూమి ఇప్పించాలని…

రీయింబర్స్‌మెంట్‌ కోసం నిరసనల వెల్లువ

గోదావరిఖని, ఆగస్టు 8 (జనంసాక్షి) : రామ గుండం పారిశ్రామిక ప్రాంతంలో ఫీ రీయింబర్స్‌ మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బుధవారం పలుపక్షాలు నిరసనను వ్యక్తం చేశాయి. టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి తమ…

ముస్లింలు విద్యావంతులైనప్పుడే వారి అభివృద్ధి సాధ్యం

కరీంనగర్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ముస్లింలు విద్యావంతులైనపుడే వారి అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ఆమె ముఖ్య అతిథిóగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

వ్యక్తిగత మరుగుదొడ్లతో సంపూర్ణ ఆరోగ్యం

మంథని ఆగస్టు 8 (జనంసాక్షి) : వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తిగా 100 శాతం నిర్మించుకునేలా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో బుధవారం మంథని జూని యర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ…

గ్రూప్‌ 4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి – కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ఏపీపీఎస్సీ ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌ 4కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయలో ఏర్పాటు చేసిన…

నిజామాబాద్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

కమ్మర్‌పల్లి ఆగస్టు 8 (జనంసాక్షి) : జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌చోంగ్తూ బుధవారం కమ్మర్‌పల్లి మండలకేంద్రంలోని హాస్టళ్లు, పిహెచ్‌సి, ప్రభుత్వకార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి, తనిఖీలు నిర్వహించారు, ఉదయం సరిగ్గా 10 గంటల 30 నిమిషాలకు కలెక్టర్‌…

శ్రీరాంనగర్‌ కాలనీ ప్రాథóమిక పాఠశాలకు మరమ్మతులకు

కామారెడ్డి అర్బన్‌ ఆగస్టు 8 (జనంసాక్షి) : జులై 19 న శ్రీరాంనగర్‌ కాలొనీ పాఠశాల జలమయం శీర్షిక వెలువడినది. దానికి స్పందించిన అధికారులు 4 లక్షల 50 వేల రూ.లు పాఠశాల ప్రహరీ గోడకు మంజూరు చేశారు.…

సింగరేణి బొగ్గుగని లో ప్రమాదం

ఒకరి మృతి ఇద్దరికి గాయాలు రామగుండం; సింగరేణి రామగుండం రిజియన్‌ లోని 2ఏ బొగ్గుెగని లో బుధవారం మధ్యహ్నం 2గంటలకు సమయంలో ప్రమాదం జరిగింది. బొగ్గును కట్‌ చేస్తుంన్నండగా ప్రక్క గోడ కుప్ప కూలడంతో జరిగిన ప్రమాదం కలెక్టరేట్‌…

ఎరువుల ధరలు నియంత్రించాలి

కరీంనగర్‌: ఎరువుల ధరలు నియంత్రించాలని కోరుతూ బీజేపి కిసీన్‌ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకరరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం సమర్పించారు.