108 వాహన సేవల వినియోగంలో జిల్లా ప్రథమ స్థానం : జెసి
కరీంనగర్, ఆగస్టు 3 : జిల్లాలో గర్భిణీలు 108 వాహనసేవల వినియోగించుకోవడంలో రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అన్నారు. శుక్రవారం నాడు 108 వాహనాలపై జరిగిన జిల్లా స్థాయి కమిటీ…
