కరీంనగర్‌లో కొకైన్ గరళం
విక్రయిస్తూ పట్టుబడ్డ బువకులు నిందితుల్లో ఇకరు మైనరు కాగా ,మిగతా ఇద్దరు 2ఏళ్ల లోపువారే తల్లి దండ్రుల్లో ఆందోళన, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేములవాడ / కరీంనగర్, ఆగస్టు 2, (జనంసాక్షి) : నిన్నా మొన్నటి వరకు…
విక్రయిస్తూ పట్టుబడ్డ బువకులు నిందితుల్లో ఇకరు మైనరు కాగా ,మిగతా ఇద్దరు 2ఏళ్ల లోపువారే తల్లి దండ్రుల్లో ఆందోళన, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేములవాడ / కరీంనగర్, ఆగస్టు 2, (జనంసాక్షి) : నిన్నా మొన్నటి వరకు…
కరీంనగర్, ఆగస్టు 2 : శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం నాడు జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, ధర్మపురి లక్ష్మినరసింహస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాల్లో…
సుల్తానాబాద్: స్థానిక శివాలయంలో ఈ రోజు తితిదే ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజాల్లో ఆలయ చైర్మెన్ సత్య నారయణ, ఎస్‌ఐ జగదీష్ తదితరులు పాల్గున్నారు. హనుమాన్ హలయంలో మొక్కలు నాటే కార్యక్రమం…
కరీంనగర్: పెళ్లి జరిగి ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళపై గ్రామస్థులు దాడికి పాల్పడిన సంఘటన ధర్మారం మండలంలోని చామనపల్లిలో జరిగింది. చామనపల్లికి చెందిన వేల్పుల మల్లయ్యకు పదేళ్ల క్రితమే పెళ్లి జరగాగ ముగ్గురు పిల్లలు…
గోదావరిఖని: సింరేణి జీడీకే 11వ గనిలో పై కప్పు కూలి పోయింది. ఈ ఘటనలో మైనర్ యంత్రం కూరుకు పోయింది. గనిలోని వన్‌సీన్, 64వ లెవల్ వద్ద ఈ ప్రమాదం బోటు చేసుకుంది. బుధవారం రాత్రి చివరి షిప్టులో…
గోదావరిఖని, ఆగస్టు 1 (జనంసాక్షి):సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యం చేరువలో ఉంది. వర్షా భావం వల్ల ఉత్పత్తి లక్ష్యా న్ని సంపూర్ణంగా చేరుకోవ డానికి ఆటంకం ఏర్పడు తోంది. ఈ మేరకు ఆర్జీ-1 బొగ్గు ఉత్పత్తిని బుధవారం అధికారులు ప్రకటించారు.…
కరీంనగర్‌్, ఆగస్ట్ 1(జనంసాక్షి):జిల్లాలోని 51 కసూర్బా గాంధీ పాఠశాలల్లో స్కైప్ వీడియో కాలింగ్ సిస్టమ్ ఏర్పాట్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. బుధ వారం సాయంత్రం కలెక్టర్‌లోని ఆమె చాంబర్‌లో స్కైబ్ వీడియో కాలింగ్…
కరీంనగర్, ఆగస్టు 1 (జనంసాక్షి) :జిల్లాలో ఆగస్టు 1 నుంచి 31 వరకు తల్లి పాల మాసోత్సావాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యా ఆరోగ్య వాఖాధికారి డాక్టర్ నాగేశ్వర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్ర మంలో భాగంగా…
హుజురాబాద్ ఆగస్టు 1 (జనంసాక్షి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని బియ్యపు మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధి కారులు దాడులు నిర్వహించారు. ఈ సంద ర్భంగా 1222 క్వింటాళ్ల బియ్యం నిల్వలను అధికారులు గుర్తించారు. ఇటీవల ఈ దాడు…
రాయికల్/ వేములవాడ, ఆగష్టు1 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే ఉద్యమకారులు చివరివరకు పోరడ కుండా ఆత్మహత్యలు చేసుకోవడం వలన తెలంగాణ ఒక ఉద్యమాన్ని కోల్పోవడమేకాకుండా పరోక్షంగా తెలంగాణ వ్యతిరేతకు సహ కరిస్తూ ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారని ఆవేదనతో మాజీ తెరాస…