Friday, 6 November 2026

కరీంనగర్

ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి

కరీంనగర్‌: హూజెరాబాద్‌ మండలం కందుగులలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర శోక సంద్రంలో మునిగి పోయారు. ఆర్‌ఎంపీ డాక్టర్‌ పై…

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ధర్మపురి,కరీంనగర్‌:గోదావరి నది తీరం నుంచి రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ధర్మపురి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నందకు యజమానులపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లును పొలీసుస్టేషన్‌కు తరలించినట్లు ధర్మపురి డిప్యూటీ తహపీల్దార్‌ ప్రభాకర్‌రావు తెలిపారు.

జ్యోతినగర్‌ రామాలయంలో చోరీ

కరీంనగర్‌: జ్యోతినగర్‌ గ్రామంలోని రామాలయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగలు అమ్మవాని నగలు దోచుకెళ్లారు. హుండీని కూడా ఎత్తుకెళ్లారు. మొత్తం సుమారు రూ. లక్షకుపైగా సోత్తు చోరికి గురైనట్లు ఆలయ…

‘సింగాపురం రాజన్న’కు పలువురి నివాళులు

సింగాపురం, జూలై 12(జనంసాక్షి): మాజీ పార్లమెంట్‌ సభ్యులు వడితెల రాజేశ్వర్‌రావు ప్రథమ వర్దంతి సందర్భంగా హుజురాబాద్‌ మండలంలోని సింగాపురం గ్రామంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళా శాల క్యాపంస్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయి ఆయనకు నివాళులు అర్పిం…

విద్యాబోధన మెరుగుకు ప్రభుత్వం కృషి : కలెక్టర్‌

కరీంనగర్‌, జూలై 12  ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. గురువారంనాడు జగిత్యాల మండలంలోని అనంతారం గ్రామంలో కొత్తగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆమె…

విద్యుత్‌ కోతతో నష్టపోతున్న అన్నదాత

కరీంనగర్‌, జూలై 12 : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కోత విధిస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టిడిపి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు విజయరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ ఇష్టానుసారంగా…

రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధి సాధ్యం:ఎంపీ వివేక్‌

కరీంనగర్‌: రాష్ట్రంలో విడిపోతేనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై సానుకూల నిర్ణయం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వడితెల రాజేశ్వరరావు ప్రథమ వర్థంతి సభకు వివేక్‌ హాజరయ్యారు. వివేక్‌తో పాటు…

ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తది: కేసీఆర్‌

కరీంనగర్‌: ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలల్లో తెలంగాణ వస్తదని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ మండలం సింగాపురంలో మాజీ ఎంపీ వడితెల రాజేశ్వరరావు ప్రథమ వర్థంతి సభకు  కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా…

నమస్తే తెలంగాణ రిపోర్టర్‌పై దాడి

హుస్నాబాద్‌: మండల కేంద్రంలోని నమస్తే తెలంగాణ టౌన్‌ రిపోర్టర్‌ రమేష్‌పై స్థానిక ఎస్సై అనిల్‌కుమార్‌ దాడికి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని ఓ వైన్‌షాపు రాత్రి 11గంటల వరకు తెరిచి ఉంచడంతో ఇప్పటి వరకు ఎందుకు తెరిచి ఉంచారని రిపోర్టర్‌…

సమస్యలతో… ఇరుకైన ‘ఖని’ కాలనీలు

సౌకర్యాలు కరువు తి పట్టించుకోని అధికారులు కోల్‌సిటి, జులై 11, (జనం సాక్షి) గోదావరిఖనిలోని రాంనగర్‌, సంజయ్‌నగర్‌, జ్యోతినగర్‌ ప్రజలు పరిష్కారం కానీ సమస్యలతో… సతమతమవుతున్నారు. తమ సమస్యల గురించి… ప్రజా ప్రతినిధులకు, కార్పొరేషన్‌ అధికారులకు ఎన్నిమార్లు మొర…