Saturday, 7 November 2026

కరీంనగర్

సెప్టెంబర్‌ 30న దూం తడాకే వలసాంధ్ర్ర పాలనకు చరమగీతం

-జిల్లాలో మెడికల్‌ కాలేజిని ఏర్పాటుచేయాలి -ఈజిప్ట్‌ తరహాలో ఉద్యమం -తెలంగాణ ప్రజలను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నారు. -నాటి నుండి నేటివరకు తెలంగాణకు అన్యాయమే -వనరుల దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలి -ప్రత్యేక రాష్ట్రం ద్వారానే తెలంగాణకు న్యాయం -గ్రామస్థాయినుండి జేఏసిల…

రాష్ట్రపతి ఎన్నికల్లోపే తెలంగాణ ఇవ్వాలి

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికలో్లప తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్‌ వెంకట రాజు, ఎడవేన రమేష్‌లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోర్‌ కమిటి చైర్మన్‌ గా ఉన్న ప్రణబ్‌…

బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

రామడుగు,జూలై 14(జనంసాక్షి): రామడుగు మండల కేంద్రంలో శనివారం బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కట్టరవీందర్‌, జిల్లా పంచాయితీ సెల్‌ కన్వినర్‌ పాకాల రాములుగౌడ్‌ ఆద్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు యాబై…

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం..

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను శనివారం స్థానిక తెలంగాణ చౌక్‌లో తెలంగాణ వాదులు దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులను ఎన్‌కౌంటర్‌ చేయించిన ఘనత బాబుదే నని, తెలంగాణ ప్రజలు ఎవరు…

నగర సమస్యలపై కమిషనర్‌తో ముఖాముఖి…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): నగర సమస్యలు, రోడ్ల వెడల్పు, అభివృద్ది అంశంపై నేడు ఫిల్మ్‌ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ కమిషనర్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు లోక్‌సత్తా ఉద్యమ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ శ్రీనివాస్‌, టి రాజమౌళిలు…

ఫిల్మ్‌ భవన్‌ లో నేడు వజ్రోత్సవ చిత్రం ”దేవదాసు” ప్రదర్శన:

కరీంనగర్‌, జూలై 14(జనంసాక్షి): సరిగ్గా 60 సంవత్సరాల క్రితం విడుదలై వజ్రోత్సవం జరుపుకుంటున్న ”దేవదాసు” చిత్రాన్ని నేడు సాయంత్రం 6.00 గంటలకు స్థానిక ఫిల్మ్‌ భవన్లో ప్రదర్శించనున్నట్లు కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రావికంటి మురళి,…

తెలంగాణ గుండె గొంతుక

  ‘జనంసాక్షి’ ఉద్యమ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కోదండరామ్‌ కరీంనగర్‌ : కరీంనగర్‌ కేంద్రంగా వెలువడుతున్న తెలంగాణ దినపత్రిక ‘జనంసాక్షి’ తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఆయనకు పత్రిక ఎడిటర్‌ ఎంఎం.రహమాన్‌,…

కరీంనగర్‌ ప్రజలకు తాగునీరందించాలి:పోన్నం

కరీంనగర్‌:జిల్లా ప్రజలకు తాగు నీరందించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు.జిల్లా ప్రజలకు నీళ్లివ్వకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకెళ్లితే ఉరుకునేదిలేదని హెచ్చరించారు.ఈరోజు ఆయన ఇక్కడ రాష్ట్రస్థాయి మాసికవైద్య నిపుణుల రెండ్రోజుల సదస్సును ప్రారంబించారు.విలేకరులతో మాట్లాడారు.తాగునీటి కోసం తల్లడిల్లుతున్న…

భారీ వర్షానికి కుప్పకూలిన రైస్‌ మిల్లు

కరీంనగర్‌, సుల్తానాబాద్‌: మండలంలో కాట్లపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సాయిరాం రైస్‌ మిల్లు కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో ఎవరూ లేకపోవంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో…

మరో ‘మిలియన్‌ మార్చ్‌’ జరగాలి

తెలంగాణ ప్రక్రియకు సీఎం గండి కొడుతున్నారు ‘ఇందిరమ్మబాట’ ను అడ్డుకోండి : నిజామాబాద్‌ ఎంపీ యాష్కీ కోరుట్ల రూరల్‌/ హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చెదరగొట్టేందుకు సీమాంధ్ర నాయకులు కుట్ర చేస్తున్నారని, ప్రత్యేక…