Friday, 6 November 2026

కరీంనగర్

పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత … బ్లాక్‌ మార్కెట్లో విక్రయాలు !

తీ మార్కెట్లో పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు తీ 930 రూపాయల మహికో పత్తి విత్తనాలు 1800 లకు విక్రయిస్తున్న వ్యాపారులు తీ నాగపూర్‌, బల్లార్షా, చంద్రాపూర్‌ నుంచి పత్తి విత్తనాల దిగుమతి తీ మహబూబ్‌నగర్‌…

కరీంనగర్‌ డైయిరీని నిర్వీర్యం చెయ్యొద్దు

ఎంపీ ప్రభాకర్‌కు లోక్‌సత్తా, వినియోగమండలి సలహా కరీంనగర్‌్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : రాష్ట్ర సహ కార చట్టం నుంచి కేంద్ర కంపెనీల చట్టం పరిధి లోకి కరీంనగర్‌ డెయిరీ మారడంపై కొందరు కాంగ్రెస్‌ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని…

టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతకు ముందస్తు ప్రణాళికలు

కరీంనగర్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిత్మా సబర్వాల్‌ మంగళవారం కలెక్టరేటు ఆడిటోరియంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయాలు,మండల విద్యా ధికారులతో వచ్చే  10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం తీసుకోవలసిన…

పెద్దపల్లిలో జోరుగా కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం

ఎ గుమస్తాలను పావులుగా వాడుకుంటున్న వైనం ఎ హైదరాబాద్‌ నుంచి సరుకుల దిగుమతి ఎ పట్టించుకోని అధికారులు ఎ దొరికాక జరిమానాలతో బయటపడుతున్న వైనం పెద్దపల్లి, జూన్‌ 5 (జనంసాక్షి) : పట్టణంలో కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం…

ఆర్టీఓ ఘేరావ్‌

బోయినిపల్లి, జూన్‌ 5 : మిడ్‌మానేరులో ముంపుకు గురిఅవుతున్న బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని హైస్కూల్లో మంగళవారం ఆర్డీఓ సునంద గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని 43 మంది వితంతువులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ నివేదికలు చదివి వినిపించి…

వైఎస్‌ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు

సోమవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తెలంగాణ వాదాన్ని గెలిపించాలని, రాజకీయ ఐకాస బలపరుస్తున్న టీిఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని కోరారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని…

నిలువ నీడ లేదు … గుక్కెడు నీళ్లు లేవు

వేములవాడ, జూన్‌ 4 (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి  విచ్చేసిన వేలాది మంది భక్తులు ఆలయంలో పలు అసౌకర్యాలకు గురికాగా అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్నకు మొక్కుకున్న…

రాజన్న ధర్మగుండానికి మోక్షమెప్పుడు ?

ఆధునీకీరణకు నోచుకోని వేములవాడ ఆలయ పుష్కరిణి – అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిన ధర్మగుండం – కలుషితమైన నీటిలోనే భక్తుల స్నానాలు – పూడిక తీసి రెండు నెలలైనా నీరులేని ధర్మగుండం – కొబ్బరి ముక్కల వేలం…

ఆసక్తితోనే జ్ఞాపకశక్తి : కరీం

కరీంనగర్‌్‌, మే 27 : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆసక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎంఏ కరీం అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలికల…

తృటిలో తప్పిన ప్రమాదం – ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వైనం

బసంత్‌నగర్‌, మే 27, (జనంసాక్షి) రామగుండం మండలం పుట్నూరు గ్రామ బస్టాండ్‌ వద్ద ఆదివారం భారీ వాహనం అదుపు తప్పి విద్యుత్‌ స్తంభంపై అతిసమీపానికి వచ్చి ఆగిపోవడంతో, తృటిలో ప్రమాదం తప్పింది. వివరాలు… జీపీఎల్‌ నాలుగులైన్ల రహదారికి సంబంధించిన…