Monday, 9 November 2026

కామారెడ్డి

గుమ్మడపల్లి గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 కొండమల్లేపల్లి మహాత్మ గాంధీ జన్మదిన సందర్భంగా గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ జయంతి వేడకలు నిర్వహించడమైనది. ఇట్టి సందర్బoగా సర్పంచ్ గుండెబోయిన లింగయ్య గారు మాట్లాడుతూ గాంధీ గారి చిత్ర పటం…

ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి: ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగన్యులు ప్రజలు గాంధీజీని మహాత్ముడని జాతిపిత అని గౌరవిస్తారు సత్యము అహింసలు గాంధీజీకి నమ్మిన సిద్ధాంత మూలాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం…

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ కుమారుల దే….. జిల్లా కలెక్టర్

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి) వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమారులదేనిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ భవనంలో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం…

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి) జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం మండల స్థాయి అధికారులకు, క్షేత్ర సహాయకులకు…

టీబి వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం అందజేత

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి) ప్రధాన మంత్రి టీబీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి నియోజక వర్గ పరిధిలోని 80 మంది టి బి వ్యాది గ్రస్తులకు 6 నెలల పాటు పౌష్ఠిక ఆహారం ఇవ్వడానికి…

అక్టోబర్ 31 వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు…… ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి) కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శనివారం నుండి ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలో ఎవరైనా…

నిట్ లో 3వ ర్యాంకు సాధించిన టాక్లి విద్యార్థి 

గంగులే రిషికేషను ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు…   సరస్వతి పుత్రుడనీ అభినందించిన బాసర మండల ప్రజలు….   బాసర, అక్టోబర్ 01(జనంసాక్షీ) నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రమైన టాక్లీ గ్రామానికి చెందిన గంగూలీ రుషికేశ్ ఇటీవలే…

టి ఆర్ యస్ నాయకుడి ఎలక్ట్రానిక్ షాపును ప్రారంభించిన. మున్సిపల్ చైర్మన్.   కుడుములు సత్యం                       

ఎల్లారెడ్డి 01 అక్టోబర్  జనం సాక్షి నూతన ఎలక్ట్రానిక్ షాపును ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యనారాయణ శనివారం  రి బ్బన్ కట్ చేసి  కొబ్బరి కాయ ను కొట్టి  ప్రారంభించారు  అనంతరం షాప్ యజమాని టి ఆర్…

పోడు భూముల సర్వే

పోడు భూముల సర్వే చేస్తున్న అధికారులు. నెన్నెల, అక్టోబర్1,(జనంసాక్షి) నేన్నెలమండలంలోని కొత్తూరు గ్రామపంచాయతీలో శనివారం పోడు భూములపై అటవీ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శి ఎఫ్ఆర్సి కమిటీ సభ్యులు సర్వే నిర్వహించారు. ఎంతోకాలంగా గ్రామానికి చెందిన పలువురు రైతులు…

నిట్ లో 3వ ర్యాంకు సాధించిన టాక్లి విద్యార్థి

 గంగులే రిషికేషను ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు… సరస్వతి పుత్రుడనీ అభినందించిన బాసర మండల ప్రజలు…. బాసర, అక్టోబర్ 01(జనంసాక్షీ) నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రమైన టాక్లీ గ్రామానికి చెందిన గంగూలీ రుషికేశ్ ఇటీవలే నిర్వహించిన నీట్…