బాలవికాస సహకారంతో వాటర్ ప్లాంట్ ప్రారంభం.
దౌల్తాబాద్, ఆగస్టు 13, జనం సాక్షి. మండల పరిధిలో దీపాయంపల్లి గ్రామంలో బాలవికాస ఏటీడబ్లు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది.కాకర్ల శేషరత్నం గారి జ్ఞాపకార్థంగా బాలవికాస స్వచ్చంద సంస్థ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. బాలవికాస వాటర్ ప్లాంట్ ప్రోగ్రాం…










