ఆరోగ్య భారత్‌కు విహెచ్‌పి హెల్త్‌లైన్
నల్లగొండ, అక్టోబర్ 15: భారత దేశ సమగ్రాభివృద్ధి దిశగా పురోగమించేందుకు ఆరోగ్య భారత్ నిర్మాణానికి విహెచ్‌పి దేశ వ్యాప్త కార్యాచరణతో ముందుకెళ్తోందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో…


