Tuesday, 24 November 2026

Main

బ్రిడ్జి కింద మృతదేహం

నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల బ్రిడ్జి కింద గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతదేహానికి తల చేతులు,…

పుష్కర ఘాట్ వద్ద కరెంట్ షాక్తో భక్తుడు మృతి

నల్గొండ జిల్లా పానగల్ పుష్కర ఘాట్ వద్ద ఓ భక్తులు కరెంట్ షాక్ తో మరణించాడు. శనివారం పుష్కర స్నానం చేసేందుకు ఘాట్ వద్దకు వెళుతుండగా అతడికి  విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో భక్తుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ …

స్కూల్‌ బస్సు ఢీకొని బాలుడు మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని నాగాయిపల్లి తండాలో స్కూల్‌ బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. పడాల విద్యాసంస్థలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా.. ఆడుకుంటూ బాలుడు బస్సు కింద పడ్డాడు. తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే…

నీళ్ల బకెట్‌లో పడి బాలుని మృతి

నల్గొండ జిల్లా: నీళ్ల బకెట్ లో పడి చిన్నారి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రాపోలులో ఆదివారం చోటుచేసుకుంది. కొండ్రాపోలు బాండవ తండాకు చెందిన హుసేన్,సునీత దంపతుల 11 నెలల కుమారుడు ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో…

6 నెలల్లో కేటీఆర్ సీఎం: పాల్వాయి

నల్గొండ: 2019 ఎన్నికల వరకు టీఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. 6 నెలల్లో కేటీఆర్ సీఎ౦ అవుతారని టీఆర్ఎస్ ముఖ్య నేతల నుండి తనకు సమాచారం ఉందని ఆయన వెల్లడించారు. హరితాహారం కార్యక్రమం ఆర్బాటమే…

ఆటోను ఢీకొన్న బస్సు: ముగ్గురి మృతి

చివ్వెంల: నల్గొండ జిల్లా చివ్వెంల మండలం గుజలూరు సమీపంలో 65వ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేటలోని…

సూర్యాపేటలో రూ.10 లక్షల గంజాయి స్వాధీనం

నల్గొండ: సూర్యాపేటలో రూ.10లక్షలు విలువచేసే రెండు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విశాఖ నుంచి నిజామాబాద్‌ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

తెలంగాణను వంచించే కుట్రలు: టిఆర్‌ఎస్‌

నల్లగొండ,జూన్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఇక్కడి ప్రాజెక్టులకు అడ్డుకుంటే ప్రజలు ఊరుకోరని  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ హెచ్చరించారు. గతంలో విద్యుత్‌ సమస్యల సందర్భంలో ఇలాగే చేసిన బాబు ఇప్పుడు ప్రాజెక్టుల విసయంలోనూ అలాగే…

మూడెకరాల పంపిణీకి కట్టుబడి ఉన్నాం

నల్లగొండ,జూన్‌15(జ‌నంసాక్షి): దళితులకు మూడెకరాల భూ పంపిణీలో ప్రభుత్వం చిత్తశుద్దిగా పనిచేస్తోందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. భూమిలేని ప్రతి పేద దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని  పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో…

ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

నల్గొండ: యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమజంట పరిస్థితి  విషమంగా ఉండటంతో వారిని  హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమజంట శ్రీమన్‌, శ్రీవాణిలు మెదక్‌ జిల్లా సంగారెడ్డి వాసులని పోలీసులు చెప్పారు.