ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్ ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
కుబీర్( జనం సాక్షి 30): ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం రోజున ఎమ్మెల్యే జి.విట్టల్ రెడ్డి కుబీర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి సుమారు రూ.4 లక్షల 79 వేయిల విలువైన చెక్కులను పంపిణి చేశారు. బి. రమేష్(చోండి)రూ.…








