మట్టి గణపతి పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం. రామన్నపేట ఆగస్టు 31 (జనంసాక్షి) మట్టి గణపతి పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం అన్నారు. మండల కేంద్రంలోని కక్కిరేణి గ్రామంలో తన స్వగృహం నందు…










