Monday, 16 November 2026

నల్లగొండ

d: తెరాసలోకి పలువురి చేరిక.

కోటగిరి ఆగస్టు 18 జనం సాక్షి:-కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన వివిధ పార్టీల పలువురు నేతలు గురువారం రోజున బాన్సువాడ నియోజక వర్గ తెరాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్ రెడ్డి సమక్షంలో టి.అర్.ఎస్ లో చేరారు.…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర బావి తరాలకు స్ఫూర్తి:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి

*జిల్లా కేంద్రం లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నల్గొండ బ్యూరో. జనం సాక్షి తెలంగాణ ప్రాంతాన్ని 17 వ శతాబ్దంలో పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించడమే కాక తానే…

గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు

బయ్యారం,ఆగష్టు18(జనంసాక్షి): బయ్యారం మండలంలోని గంధంపల్లి బస్టాండ్ సెంటర్ నందు గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి గౌడ కులుస్తుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బత్తిని రామూర్తి గౌడ్…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 7 లోపు వేతనాలు చెల్లించాలి

రామకృష్ణాపూర్ ఐ.ఎఫ్.టీ.యు. కార్యాలయంలో ఐ ఎఫ్ టి యు పట్టణ కమిటీ సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి. బ్రహ్మానందం పాల్గొని మాట్లాడుతూ…

– దొంగల కు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో పట్టపగలు ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ దొంగలు దొరికిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీపురం గ్రామంలో నాగిరెడ్డి వారి…

మిర్యాలగూడలో అన్యక్రాంతమైన వక్ప్ భూములపై సిఐడి అధికారులు విచారణ..

  మిర్యాలగూడ జనం సాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అన్యక్రాంతమైన వక్ప్ భూములపై విచారించేందుకు నలగొండ సిఐడి డీఎస్పీ ఎర్ర్ణ నేతృత్వంలో సిఐడి సీఐలు నాగరాజు, జానకి రాములు, ఎస్సై నాగార్జునల బృందం బుధవారం పరిశీలన…

ప్రత్తిలో రసం పీల్చే పురుగుల నివారణ కై మందు పూత పద్ధతి పై రైతులకు అవగాహన.

పెన్ పహడ్.ఆగస్ట్ 17 (జనం సాక్షి) ; పెన్ పహడ్.మండల కేంద్రంలో ప్రస్తుతం ప్రత్తి పంటను రసం పీల్చే పురుగులు (పేనుబంక, పచ్చ దోమ, తెల్ల దోమ) ఆశించడం గమనించడం జరిగినది. రసం పీల్చే పురుగులు ప్రత్తిలో తొలి…

సంగారెడ్డి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కసాయి కొడుకు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే తలపై బాది కొడుకు తల్లిని హతమార్చాడు. హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. సదాశివపేట పట్టణానికి చెందిన పరమేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి…

సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి..

  జనం సాక్షి న్యూస్ ఆగస్టు వలిగొండ: ఈనెల 22 23 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా రాయిగిరిలో జరిగే సిపిఐ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య  ఆధ్వర్యంలో గోడ పత్రిక…

వి ఆర్ ఏ ల న్యాయమైన సమస్యలు తీర్చాలి

*సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 17:: రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న వి ఆర్ ఏ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారి న్యాయమైన కోరికలు తీర్చాలని సీఐటీయూ మెదక్ జిల్లా…