Monday, 16 November 2026

నల్లగొండ

సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలి

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ. జనం సాక్షి పెరిగిన ధరలకనుగుణంగా వసతి గృహ విద్యార్థులకు మెస్ చార్జీలు,కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ రాసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు..ఈసందర్భంగా ఆయన…

ఆలేరు లో మెగా రక్తదాన శిబిరం

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఆలేరు కమ్యూనిటీ హాస్పిటల్ లో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగినది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో  రక్తదాన శిబిరాన్ని  జిల్లా కలెక్టర్…

జిల్లా హాస్పిటల్లో 550 బెడ్ లకు టెండర్లు పిలవాలి

కార్మికుల పొట్ట కొడుతున్న రాష్ట్ర వైద్య అధికారులు కార్మికులకు వేతనాల పెంచాలి నల్గొండ బ్యూరో జనం సాక్షి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్ కేర్ ,శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ లకు కొత్త టెండర్లు 550 పడకలకు…

జిల్లా హాస్పిటల్లో 550 బెడ్ లకు టెండర్లు పిలవాలి

కార్మికుల పొట్ట కొడుతున్న రాష్ట్ర వైద్య అధికారులు*  కార్మికులకు వేతనాల పెంచాలి* నల్గొండ బ్యూరో.జనం సాక్షి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్ కేర్ ,శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ లకు కొత్త టెండర్లు 550 పడకలకు  పిలవాలని…

ముఖ్యమంత్రి సహాయనిధి నిధి చెక్కు పంపిణీ చేసిన సర్పంచ్ పార్వతి శ్రీకాంత్

 రాయికొడ్ జనం సాక్షి ఆగస్టు 16 రాయికొడ్  మండల పరిధిలోని  జాంబిగి (కే) గ్రామానికి చెందిన నింగంపల్లి అంజన్న కి 32,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ మరియు రాయికోడ్ గ్రామానికి చెందిన మొటిక గుండప్ప కి…

స్కాలర్స్ నీట్ అకాడమీ కరపత్రం విడుదల చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 16 (జనంసాక్షి)జహీరాబాద్ క్రిస్టియన్ కాలని వాస్తవ్యుడు డాక్టర్ సుమన్ కుమార్ హైదరాబాదులో స్థాపించిన స్కాలర్స్ అకాడమీ యొక్క కరపత్రాలను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ…

విజయవంతంగా సామూహిక జాతీయగీతాలాపన

జనంసాక్షి   రాజంపేట్ మండల కేంద్రంలో జాతీయ గీతాలపన కార్యక్రమం విజయవంతంగా జరిగింది భారీ సంఖ్యలో పాఠశాల విద్యార్థులు ప్రజలు ప్రజాప్రతినిధులు బస్టాండ్ ప్రాంతం వద్దకు చేరుకొని జాతీయ గీతాలపన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రాజు…

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు

మిర్యాలగూడ. జనం సాక్షి స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని ఈనెల 20 , 21 తేదీలలో మిర్యాలగూడ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలకు స్వదేశీ స్పోర్ట్స్ వెల్ఫేర్ మిర్యాలగూడ & దా నల్గొండ డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా…

కేంద్రం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుంది

డోర్నకల్ ఆగస్టు 16 జనం సాక్షి ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్న మోదీ ప్రభుత్వం నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి…

ఎస్ఎఫ్ఐ 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని బేలున్స్ ప్రదర్శన

ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ కరీంనగర్ టౌన్ ఆగస్టు 16(జనం సాక్షి): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో జరగబోయే నాలుగవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని బెలూన్స్ ని ఎగరేస్తూ…