హావిూల అమలుకు కార్యాచరణ చేయాలి: సిపిఎం
నల్లగొండ,డిసెంబర్29(జనంసాక్షి): కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ హావిూల అమలుకు తక్షణం సిఎం కార్యాచరణ ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్…







