అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
నల్గొండ: చేనేత కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న చేనేత కార్మికులు.. దాని నుంచి బయటకు వచ్చే మార్గం కనపడక బలవన్మరణానికి పాల్పడుతూనే ఉన్నారు.…


