Sunday, 15 November 2026

నల్లగొండ

మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

నల్గొండ : జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో పెద్ద చెరువు పునరుద్దరణ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, భువనగిరి ఎంపీ భూర నర్సయ్యగౌడ్,…

మిర్యాలగూడలో ఆందోళన చేపట్టిన రైతులు

నల్గొండ: అకాల వర్షాలతో భారీగా నష్టపోయిన తమ పంటలను అధికారులు పరిశీలించడం లేదని మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు వెంటనే నష్టపోయిన తమ పంటలను పరిశీలించి పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా ఆలేరు శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యానును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.…

వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై ఆలేరు పీఎస్ లో ఫిర్యాదు.

నల్గొండ:ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ ఘటనలో వికారుద్దీన్, అనీఫ్ కుటుంబ సభ్యులు ఆలేరు పీఎస్ లో పోలీసులపై ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను అన్యాయంగా కాల్చి చంపారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముగిసిన నర్రారాఘవరెడ్డి అంత్యక్రియలు

నల్గొండ:అధికారిక లాంఛనాలతో మార్క్సిస్టు యోధుడు నర్రారాఘవరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం కేంద్ర కమిటి సభ్యులు వి.శ్రీనివాసరావు, జానారెడ్డి, ఎంపి గుత్తాసుఖేందర్ రెడ్డి, చుక్కా రామయ్య తదితర వామపక్ష…

స్నేహితుడే చంపేశాడు

నల్గొండ: మద్యం మత్తులో ప్రాణ స్నేహితులే బద్దశత్రువులయ్యారు. అప్పటివరకు ‘దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్’ అంటూ పాటలు పాడుకున్న వాళ్లే.. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన…

నర్రా రాఘవరెడ్డి భౌతికకాయం.. నకిరేకల్ తరలింపు…

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి భౌతికకాయాన్ని నల్గొండ జిల్లా కార్యాలయం నుంచి నకిరేకల్ కు తరలిస్తున్నారు. అంతిమయాత్రలో సీపీఎం పొలిట్ బ్యూరో బివి.రాఘవులు, కేంద్రకమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్ రావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.. తమ్మినేని వీరభద్రంలు…

నకిరేకల్ కు చేరుకున్న నర్రా రాఘవరెడ్డి భౌతికకాయం

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రారాఘవరెడ్డి భౌతికకాయం నకిరేకల్ కు చేరుకుంది. ఆయన అభిమానుల సందర్శనార్థం గంటల పాటు నకిరేకల్ సీపీఎం పార్టీ ఆఫీసులో రాఘవరెడ్డి భౌతికాయాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పట్టిమర్తిలో రాఘవరెడ్డి అంత్యక్రియలు…