Sunday, 15 November 2026

నల్లగొండ

భార్యను కడతేర్చిన భర్త

నల్గొండ/ విభళాపురం : క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన సంఘటన జరిగి ఇరువైనాలుగు గంటలు గడవకముందే మండలంలో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మండలంలోని విభళాపురం పంచాయితీ పరిధిలోని బోడబండ్లగూడెంలో భర్త భార్యను రోకలిబండతో కొట్టిచంపిన సంఘటన సోమవారం…

రైలు నుంచి జారి యువకుని మృతి

నల్గొండ/ విష్ణుపురం: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు, బందువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన చుండూరు రమేష్‌బాబు (29) ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి పల్నాడు…

అక్రమ ఇసుక రవాణాదారులపై దాడుల

నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్నా వారిపై రెవిన్యూ అధికారులు దాడులు చేపట్టారు. వేములపల్లి మండలం చిరుమర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు 4 లారీలు, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

14 మంది మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు నల్గొండ, జూలై 24 (జనంసాక్షి): జిల్లాలోని నిడమనూరు మండలం బొక్కముం తలపాడు వద్ద మంగళవారం సాయంత్రం సిమెంటు లారీ బోల్తా పడిన దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో ముగ్గురు…

రోడ్డు ప్రమాదంలో 14మంది మృతి

నల్గొండ: నల్గొండ జిల్లాలో బొక్కముంతలపాడు వద్ద సిమెంట్‌ లారీ బోల్తాపడిన ప్రమాదంవలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే యత్నంలో ఈప్రమాదంఓ సంభవించింది. మృతులందరూ హాలియాకు చెందిన గొర్రెల వ్యాపారులుగా గుర్తించారు. నాలుగేళ్ల క్రితం ఇదే…

సూర్యపేట వద్ద రోద్దు ప్రమాదం

నల్గొండ : ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి గుంతలోకి జారిపోవడంతో 15 మంది ప్రయాణికులు త్రీవంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు వర్షం కారణంగా కేకేపల్లి మండలం కోర్గపహడ్‌ వద్ద అదుపుతప్పి గుంతలోకి…

నల్గొండలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

నల్గొండ: నల్గొండ జిల్లాలో మూసీ నదికి భారీగా వరదనీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి, బీబీనగర్‌ మండలాల్లో నది ప్రవాహం పెరిగి వంతెనల పై నుంచి ప్రవహిస్తోంది. దీంతో పోచంపల్లి, భువనగిరి మధ్యరాకపోకలకు అంతరాయం కలిగింది.

మందుబాబుల వీరంగం

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మందుబాబులు వీరంగం సృష్టించారు. మందుబాబుల వీరంగాన్ని అడ్డుకోబోయిన హోంగార్డు పై వారు రాళ్లు విసిరారు. రాళ్లు విసరడంతో హోంగార్డుకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హోంగార్డును ఆస్పత్రికి తరలించారు. మందుబాబులను…

మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

నల్గొండ : మధ్యాహ్న భోజనం తిని 25 మంది విద్యార్థులు త్రీవ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాదం ఘటన వేములపల్లి మండలం సల్పనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఆస్వస్థకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం…

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోవ్స్‌లో కార్మగారంలో భారీ పేలుడు

నల్గొండ : యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద ప్రీమియర్‌  కార్మగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.