ఎర్రజొన్న,పసుపుకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
తక్షణం సిఎం కెసిఆర్ స్పందించాలి: తాహిర్ నిజామాబాద్,ఫిబ్రవరి14(జనంసాక్షి): రైతుపక్షపాతినని, తమ పథకాలను కేంద్రం, ఇతరరాష్ట్రాలు కాపీ కొడుతున్నాయంటున్న సిఎం కెసిఆర్ తోణం ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రైతులు ఆందోళన చేస్తున్నా పలకరించడానికి…









