సమస్యలపై నిరంతర పోరాటం : కాంగ్రెస్
నిజామాబాద్,అక్టోబర్24(జనంసాక్షి): రైతుల సమస్యలతో పాటు, ఫీజు రియంబర్స్మెంట్ తదితర సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్బిన్ అన్నారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై కేసులతో బెదరింపులకు పాల్పడుతున్నారని…



