నిజామాబాద్

వార్‌ వన్‌ సైడే

– 16పార్లమెంట్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌వే – ప్రియాంక వచ్చినా దేశానికి ఒరిగేదేవిూ ఉండదు – సెక్రటేరియట్‌కై డిఫెన్స్‌ ల్యాండ్‌ విషయంలో కేంద్రం సహకరించడం లేదు – పార్లమెంట్‌ …

అక్రమంగా కలప కలిగివుంటే చర్యలు

కామారెడ్డి,జనవరి30(జ‌నంసాక్షి): అడవులను నరికివేస్తే పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని కామారెడ్డి డీఎఫ్‌ఓ వసంత హెచ్చరించారు. అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చెట్లను నరికివేయద్దవని …

చలిగాలులతో ఆరోగ్యం జాగ్రత్త

వైద్యుల హెచ్చరిక నిజామాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈదురు గాలులు, చలి ప్రభావం పంటలపై సైతం ఉంటుందని, …

చురుకుగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు

రంగంలోకి దిగిన ఆశావహులు వివరాలు తెలుసుకుని నమోదు చేయిస్తున్న నేతలు నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఆయా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు పక్రియ ఈ నెల 31తో ముగియనుంది. …

ఇంటిదొంగలపై కన్నేసిన అధికారులు

ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచారం నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): కలప స్మగ్లింగ్‌లో ఇంటి దొంగల వ్యవహారంపై అటవీ,పోలీస్‌ శాఖలు దృష్టి సారించాయి. కటిన చర్యలకు ఉపక్రమించాయి. అంతర్గత సమావేశాలతో హెచ్చరికులచేస్తున్నారు. …

ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలి

నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఎబివిపి కోరింది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా …

140 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు

భారీగా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు కామారెడ్డి,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో జరుగనున్న రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఆరు మండలాల పరిధిలోని …

సర్పంచ్ సీటు… యమ హాట్ గురూ…… 

జాతరను తలపిస్తున్న గ్రామాలు పల్లెల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల చక్కర్లు బిచ్కుంద (జనంసాక్షి) తమ గ్రామంలో పట్టు ఉంటే ‘ఆ కిక్కే వేరప్పా’ అని …

పట్టణవాసుల ఓట్లపై అభ్యర్థుల గురి

మధ్యవర్తుల ద్వారా రాయబేరాలు గ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు నిజామాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): తొలివిడతలో వివిధ పట్టణఱాల్లో స్థిరపడ్డవారు వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటేసి వెళ్లారు. వారి ఓట్లు విజయంలో కీలకంగా …

ప్రభావం చూపిన వలస ఓటర్లు

అత్యధిక స్థానాల్లో మహిళా అభ్యర్థుల ఎంపిక తాడ్వాయిలో సర్పంచ్‌గా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కామారెడ్డి,జనవరి22(జ‌నంసాక్షి): పంచాయతీ పోరు ¬రా¬రీగా సాగింది. సర్పంచ్‌ అభ్యర్థుల గెలుపు ఓటములపై వలస ఓటర్లు …