నిజామాబాద్

వ్యక్తిగత మరుగుదొడ్లకు అధిక ప్రాధాన్యం

ప్రతి కుటుంబానికి పథకం చేరేలా చర్యలు కామారెడ్డి,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా నూరుశాతం స్వచ్ఛతను సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని …

మరోమారు కదం తొక్కిన పసుపు,ఎర్రజొన్న రైతులు

గిట్టుబాటు ధరలు కల్పించే వరకు ఆందోళన తామేవిూ టెర్రరిస్టులం కాదని ఆగ్రహం సిఎం కెసిఆర్‌ తమ సమస్యలు పరిష్కరించాలని వినతి అడుగడుగునా అరెస్ట్‌లపై మండిపాటు నిషేధాజ్ఞలు విధించిన …

కాసులు కురిపిస్తున్న మినరల్‌ వాటర్‌ 

మంచినీటి వ్యాపారంతో లాభాలు కామారెడ్డి,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  నీటి ఎద్దడి ఉన్న  ప్రాంతాల్లో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వ్యాపారులు ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు …

దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు

రైతుబంధు అమలే ఇందుకు నిదర్శనం:ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళివ్‌ గుప్తా  …

పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం

ఫలించని ఎంపి కవిత ప్రయత్నాలు సమస్యతో లబ్దిపొందాలని చూస్తున్న కాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరల విషయంలో కేంద్రం నిరల్‌క్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో అత్యధికంగా …

కామారెడ్డి ఆస్పత్రిస్థాయి పెంచాలి

పెరుగుతున్న రోగులతో సౌకర్యాల కొరత కామారెడ్డి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): కామారెడ్డి ఆస్పత్రి స్థాయి పెంపుపై ఆశలు నెలకొన్నాయి. 100 పడకల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారిస్తే రోగులకు ప్రయోజనకరంగా …

ఆర్మూర్‌లో రైతుల ఆందోళన

– పసుపుకు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ నిజామాబాద్‌, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : పసుపు, ఎర్రజొన్న పంటల ఉత్పత్తులకు మద్దతు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లా …

స్పీకర్‌ పోచారంను పరామర్శించిన కేసీఆర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : బాన్సువాడ మండలం పోచారంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం …

ఉపాధిలో అదనపు పనులకోసం ప్రణాళిక

మొక్కల పెంపకానికి ప్రాధాన్యం నిజామాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఉపాధి హావిూ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించి వారి ఉపాధిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు తయారుచేశారు. …

బాలకార్మికులను పెట్టుకుంటే చర్యలు

కామారెడ్డి,పిబ్రవరి2(జ‌నంసాక్షి): బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని కార్‌ఇమక శాఖ అధికారులు హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా ఆయా కేంద్రాల యజమానులు బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు …