Monday, 9 November 2026

మహబూబ్ నగర్

*శాంతిభద్రతల నడుమ గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలి*

– సీఐ పి.ఆంజనేయులు మునగాల, ఆగష్టు 27(జనంసాక్షి): రేపటినుండి మండలంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రులను శాంతిభద్రతల నడుమ గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని మునగాల సీఐ పి.ఆంజనేయులు శనివారం మండల కేంద్రంలోని వాసవి భవన్ లో శ్రీ గణేష్ ఉత్సవ…

ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశానుసారం స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో పలు విద్యాలయాలలో, పలు కూడళ్ళులో, పలు చోట్ల పోలీసు వారిచే…

*అర్చక ఉధ్యోగుల సమస్యలను తెలుసుకునేందుకే ఆత్మీయ యాత్ర* *రాష్ట్ర అర్చక జేఏసీ కన్వీనర్ డి.వీ.ఆర్ శర్మ*

 అలంపూర్ ఆగష్టు 27 జనంసాక్షి  అర్చక సేవకులకు సకాలంలో  వేతనాలు రాక  కొందరు , గ్రాంట్ ఇన్ ఏయిడ్ వేతనాలు అందుకొలేక మరికొంత మంది,అనేక సమస్యలతో సతమతమవుతున్న మరికొందరు పడుతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో  తెలుసుకునేందుకు ఆత్మీయ యాత్ర…

ఘనంగా అమావాస్య పూజలు

కిట కిటాలడిన దేవాలయాలు అగస్టు27( జనంసాక్షి) గట్టు శ్రావణమాసము అమావాస్య కావడంతో భక్తులు అధికసంఖ్యలో దేవాలయాలు చేరుకొని ఘనంగా పూజలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో మండల కేంద్రం తో పాటు మండల పరిధిలోని మాచర్ల బల్గెర ఇందువాసి…

చదువులో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించాలి:

పదర చదువులో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎంఈఓ బాలకిషన్ సూచించారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపు 20 మంది విద్యార్థుల…

జడ్పీహెచ్ఎస్ రాజాపూర్ హైస్కూల్లో హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్పీ సీఈవో హాజరయ్యారు

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 27 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో విద్యార్థులకు హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఎన్జీవో…

విద్యార్థులు మూఢనమ్మకాలు వీడనాడాలి,

  -తహసిల్దార్ రవీందర్,     మల్లాపూర్ (జనం సాక్షి )ఆగస్టు ‌‌:27 విద్యార్థులు మూఢనమ్మకాలు వీడనాడాలని తహసిల్దార్ రవీందర్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం నందు  పాఠశాల ప్రత్యేక అధికారి శ్రీలత అధ్యక్షతన…

రోడ్డెక్కిన నిరసన తెలిపిన విద్యార్థులు పి ఎన్ పి ఎస్ నాయకులు

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని పి ఎన్ పి ఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై కూర్చొని  నిరసన తెలిపిన దోమ ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులు దోమ ఆగష్టు 27(జనం సాక్షి)     తమ పాఠశాలలో వెంటనే మౌలిక సదుపాయాలు…

రమణాచారిని కలిసిన ఆలయ చైర్మన్

మల్దకల్ఆగస్టు 27 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారిని మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు, అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయ ఈవో పురంధర్ కుమార్…

గద్వాల ఆర్టీసీ డిపో ఆద్వర్యంలో రక్తదాన శిభిరం ప్రారంభించిన డిపో‌ మేనేజర్ శ్రీనివాస్ *

రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి * గద్వాల ఆర్ సి.ఆగస్ట్ 27 (జనం సాక్షి); గద్వాల జిల్లాలో నీ స్వతంత్ర్య వజ్రొత్సవాల సందర్భంగా గద్వాల ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆర్టీసి యం డి సజ్జనార్ ఐపీఎస్…