75వ స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలి : కలెక్టర్ వల్లూరి క్రాంతి
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 20 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా నుండి అధికారులు, ప్రజాప్రతినిధులను తీసుకొని వెళ్ళాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి…










