Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

వెనుకంజలోనే రేవంత్‌

కొడంగల్‌: కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఇంకా వెనుకంజలోనే కొనసాగుతున్నారు. రేవంత్‌పై తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి స్వల్పంగా 626 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫలితాలు ప్రారంభంలో కొద్దిసేపు ఆయన ఆధిక్యంలో కొనసాగినప్పటికీ…

గజ్వేల్‌లో ఐదో రౌండ్ ముగిసేసరికి…..

గజ్వేల్‌లో ఐదో రౌండ్ ముగిసేసరికి 14,841 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్. సిరిసిల్లలో ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి 34,798 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్. సిద్ధిపేటలో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి 56,866 ఓట్ల ఆధిక్యంలో హరీశ్‌రావు.

కొడంగల్‌లో ప్రశాంతంగా ఓటింగ్‌

కోస్గిలో అర్థరాత్రి అలజడి కొడంగల్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించు కోవటానికి భారీగా పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. కొత్తగా ఓటు…

నేటి పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు

ఉదయం మాక్‌ పోలింగ్‌తో ప్రారంభం 5గంటల్లోపు క్యూలో ఉన్నవారికి ఓటుహక్కు మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ తో శాసనసభ…

రేవంత్‌ అరెస్ట్‌ నిరంకుశానికి నిదర్శనం

కెసిఆర్‌కు ఓటమి బయం పట్టుకుందన్న మల్లు జడ్చర్ల,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): రేవంత్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ నేత,జడ్చర్ల అభ్యర్థి మల్లు రవి అన్నారు. ఇంతకన్నా దారుణం మరోటి లేదన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అరెస్ట్‌లతో భయాందోళనలు…

.ప్రైవేటు కంపెనీల కవిూషన్‌ కోసమే 24గంటల విద్యుత్‌ 

రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే.. ఉచిత విద్యుత్‌పై కేసీఆర్‌ బహిరంగ చర్చకు సిద్ధమా? కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ .. మహబూబాబాద్‌,నవంబర్‌29 (జ‌నంసాక్షి): విద్యుత్‌పై కేసీఆర్‌ కాకమ్మ కథలు చెబుతున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల…

ఇప్పుడు కేసీఆర్‌ను..  2019లో మోడీని ఇంటికి పంపుదాం

– మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. 2లక్షల కోట్ల అప్పులు చేశాడు – రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై అప్పు ఉంది – కానీ కేసీఆర్‌ కొడుకు ఆదాయం నాలుగొందల రెట్లు పెరిగింది – ప్రాజెక్టుల రీడిజైన్‌ల పేరుతో దోపిడీకి…

కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే..  పరిమితం చేద్దాం

– కృష్ణా నదీ జలాలు తెస్తానని కేసీఆర్‌ మోసం చేశాడు – బీడు భూములను చూస్తుంటే బాధేస్తుంది – కాంట్రాక్టర్ల జేబులను నింపేందుకు కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు – అది తెలిసిన తరువాతనే కేసీఆర్‌ ను వ్యతిరేకించాం – ప్రజాకూటమితోనే…