ఎన్నికల కురుక్షేత్రంలో.. ప్రజాకూటమిదే విజయం
– కేసీఆర్ కుటుంబ పాలనకు విముక్తి పలకాలి – కొస్గీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్, నవంబర్ 28(జనంసాక్షి) : డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజాకూటమే విజయం సాధిస్తుందని, కూటమి అభ్యర్ధులను గెలిపించేందుకు ప్రజలంతా…










