Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

రైతులకు అడంగా నిలిచిన ప్రభుత్వం: జూపల్లి

వనపర్తి,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): దేశంలోనే తొలిసారిగా రైతులకు జీవిత బీమా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ వచ్చినందుకే వ్యవసాయరంగం అభివృద్ధి చెందడంతో పాటు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. వనపర్తి…

రైలు సిగ్నల్స్ కట్ చేసి మరీ దారి దోపిడీ

మహబూబ్ నగర్ ‌: గుర్తు తెలియని దుండగులు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దారి దోపిడీకి పాల్పడ్డారు. దివిటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు రైలు సిగ్నల్స్‌ను కట్ చేసి ప్రయాణికులను బెదిరించారు.…

ఆర్ధిక సహాయం అందజేసిన— కల్లూరి 

తుర్కపల్లి :  సెప్టెంబర్ 17 (జనంసాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లోని తుర్కపల్లి గ్రామంలో,ఎం డి శానుర్, మృతిచెందగా, మృతుడికి ఒక్క కూతురు ఒక కొడుకు చిన్నపిల్లలు కావడంతో మరియు నిరుపేద కుటుంబం కావటంతో గ్రామ…

యాదాద్రీశుడికి వెండి కళశాల సమర్పణ

హైదరాబాద్‌కు చెందిన భక్తుడి కానుక యాదాద్రి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ): యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి కలశాభిషేకం కోసం హైదరాబాద్‌కు చెందిన జే సీతారాం అనే భక్తుడు 3 వెండి కలశాలను కానుకగా ఇచ్చారు. ఈ మేరకు ఒక్కొక్కటి 460 గ్రాముల…

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

బిజినేపల్లి: నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి వనపర్తి వెళ్తుండగా ముందు టైరు పేలి రోడ్డు పక్కకు అకస్మాత్తుగా దూసుకెళ్లింది.…

డోర్నకల్‌లోనూ కుదరని ఏకాభిప్రాయం

  రెడ్యానాయక్‌కు టిక్కెట్‌పై సత్యవతి కినుక కెసిఆర్‌తో చర్చించాకే నిర్ణయమని ప్రకటన మహబూబాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): డోర్నకల్‌ శాసనసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా తాజా మాజీ శాసనసభ్యుడు రెడ్యానాయక్‌ పేరు ఖరారైన నేపథ్యంలో మాజీ శాసనసభ్యురాలు సత్యవతి తన వర్గం…

బిజెపి ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్‌ షా

పాలమూరు వేదికగా భారీ బహిరంగ సభ కెసిఆర్‌ ముందస్తును తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు ఎఐఎంకు భయపడే తెలంగాణ విమోచనను నిర్వహించడం లేదు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన…

ఆలేరులో అసమ్మతి నేతల సరికొత్త రాగం

సిఎం కెసిఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ప్రతిపాదన లక్ష ఓట్లతో గెలిపిస్తామని నేతల ప్రకటన యాదాద్రికి మరింత వైభవం వస్తుందన్న ఆశాభావం యాదాద్రి భువనగరి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో ఒక్కోచోట ఒక్కో విధంగా అసమ్మతి గళం విప్పుతోంది.…

బిజెపి నేతల ర్యాలీ

గద్వాల,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాజోలి మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో భాజపా నాయకులు బుధవారం ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ మధుసూదన్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని అడివేశ్వర స్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల…

ఆశ వర్కర్ల పాలాభిషేకం

జోగులాంబ గద్వాల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ లో ఆశ వర్కర్లు కేసీఆర్‌ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. గతంలో తమకు ఉన్న ఆరు వేల జీతాన్ని తెలంగాణ ప్రభుత్వం 7,500 పెంచడంతో ఆశావర్కర్లు అందరూ కేసీఆర్‌…