Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

తెలంగాణలో .. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

– అధికారంలో రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం – నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తాం – లక్షల ఉద్యోగాలతో మెగా డీఎస్సీని ప్రకటిస్తాం – టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క – వనపర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న…

టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం

నిరంజన్‌ రెడ్డి వనపర్తి,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): రైతుల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం కేసీఆర్‌ రైతుల పాలిట దైవమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, వనపర్తి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల…

కుటుంబ కలహాలతో గృహిణి ఆత్మహత్య

మహబూబాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన పోలబోయిన రజిత అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే రజిత ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రజిత మృతితో…

విషాదంగా మారిన పాపికొండల యాత్ర

గోదావరిలో గల్లంతయిన ప్రకాశ్‌ కోసం ఎదురుచూపులు తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు భువనగిరి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి పూస ప్రకాష్‌ పాపికొండల్లో గల్లంతైన ఘటనలో 48 గంటలు గడిచినప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని పీసీఎల్‌…

తెరాస హయాంలోనే..  అన్ని వర్గాల అభివృద్ధి

– నాలుగేళ్లలో అన్నదాతలకు అండగా నిలిచాం – వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్‌ది – మళ్లీ ఆశీర్వదించండి.. బంగారు తెలంగాణగా మార్చుకుందాం – ఎంపీ నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి – రామన్నపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి విరేశలింగం…

అచ్చంపేటలో కార్డెన్‌ సెర్చ్‌

నాగర్‌కర్నూల్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  అచ్చంపేట పట్టణంలోని టంగాపూర్‌ కాలనిలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ జోగుల చెన్నయ్య ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. దాదాపు 150 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25…

వనపర్తి సభ ఏర్పాట్లను పరిశీలించిన టిఆర్‌ఎస్‌ నేతలు

వనపర్తి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): అక్టోబర్‌ 5న వనపర్తి నియోజకవర్గంలో జరిగే  టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభా ఏర్పాట్లను మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ జితేందర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆలా…

పాలమూరులో నివురుగప్పిన అసమ్మతి

నేతలను సముదాయిస్తున్న మంత్రులు అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని హితవు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు చోట్ల అసంతృప్తులు భగ్గుమన్నారు. ఆయాచోట్ల ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. వీరిని బుజ్జగించి దారికితెచ్చుకునే యత్నా/-లలో నేతలు ఉన్నారు. కల్వకుర్తి, అలంపూర్‌,…

కళ్లముందు మిషన్‌ కాకతీయ ఫలాలు 

విమర్శలు చేసే కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ ఫలాలు రైతులకు అందుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి  అన్నారు. వర్షాలతో రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తం అవుతోందని అన్నారు. మిషన్‌ కాకతీయ ఫలాలు రైతులకు…

జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం వేగం

మంత్రుల ఇలాఖాలో జోరుగా ప్రచారం మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జిల్లాలో తమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే ఒక విడత మండల స్థాయి టీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. తాజాగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మంత్రి…