Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

ఉమ్మడి జిల్లాలో వేడుకగా పంద్రాగస్ట్‌

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కేంద్రంలో 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రభాత్‌ భేరిలో పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై అనె నినాదాలు మిన్నంటాయి. తెలంగాణ చౌరస్తాలో…

స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్‌ మైదానం ముస్తాబు

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు పోలీసు పరేడ్‌ మైదానం ముస్తాబయ్యింది. ఇక్కడే జెండా ఆవిష్కరణ జరుగనుంది. ఇక్కడే వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఉదయం 9 గంటలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి పతాక ఆవిష్కరణ, వందన స్వీకారం…

తెలంగాణ పథకాలపై ఢిల్లీలో ఆరా

కంటివెలుగులో విపక్షాలకు చూపు తెప్పించాలి ఎంపి జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంతా.. అభివృద్ధి తెలంగాణలోజరిగిందని ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఢిల్లీలో అడిగి తెలుసుకుంటున్నారని…

కెసిఆర్‌ ఆదేశాల మేరకు స్వఛ్చ కార్యక్రమాలు

15న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో శ్రమదానాలు: జూపల్లి నాగర్‌కర్నూల్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 15 న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో శ్రమదాన కార్యక్రమం ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల మంత్రి…

కల్వకుర్తిలో కార్డన్‌ సెర్చ్‌

నాగర్‌కర్నూల్‌,ఆగస్ట్‌11(): జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలోని బలరాం నగర్‌ కాలనీలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌, ఏఎస్పీ చెన్నయ్య, డీఎస్పీలు లక్ష్మీ నారాయణ, రవికుమార్‌తో పాటు 150 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. నిర్బంధ తనిఖీల్లో భాగంగా…

కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాలి

తెలంగాణ ఇవ్వకుంటే ఎక్కడుండేవారో చెప్పాలి: డికె మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నదని రాజకీయంగా లబ్ది పొందాలని, సానుభూతి పొందాలని సిఎం కెసిఆర్‌ చూస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే మాజీమంత్రి డికె అరుణ అన్నారు. అలాంటి దుస్థితి రాకుండా పనులు…

కంటివెలుగు పథకం విజయవంతం కోసం ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరంభించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్ని సిద్ధం చేశామని కంటి వెలుగు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. వైద్య పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని ఎంపికచేసి…

ఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఉన్నత విద్యాభ్యాసానికి సాయం కావాల్సిన బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి యన్‌.విద్యాసాగర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్‌సైట్‌లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు…

ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలు

పుట్టగతులుండవనే కేసులతో అడ్డుకునే యత్నం మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో నిర్మించే జలాశయాల నిర్మాణం జరిగితే పుట్టగతులు ఉండవనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు.…

బుద్దారం చెరువులో చేపలు వదిలిన మంత్రి

సంక్షేమంలో ముందున్నామన్న తలసాని వనపర్తి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): గత నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మూడవ విడత చేపపిల్లల పంపిణీలో భాగంగా వనపర్తి జిల్లా…