కుక్కల స్వైర విహారం
ఆరుగురికి గాయాలు మహాబుబ్‌నగర్,ఆగస్ట్3(జనం సాక్షి): జిల్లా లోని నారాయణపేట పట్టణంలో పిచ్చి కుక్కలు దాడి చేశాయి. 6 మందిపై దాడి చేసి కాటు వేయగా,ఒక చిన్నారి చెవిని పూర్తిగా కొరికేసాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…





