సైబర్ నేరాలపై అవగాహన కల్పించి చైతన్య పరచడమే ప్రధాన లక్ష్యం:జిల్లా ఎస్.పి. శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా చేస్తున్నామని ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ…. సైబర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అక్టోబర్…










