Sunday, 8 November 2026

మెదక్

ఎక్కువ పంట దిగుబడి రావడానికి రైతులు నాణ్యమైన విత్తనాలు వాడాలి:ముఖ్య ప్రణాళిఖాధికారి చిన కొట్యాల్

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ఎక్కువ పంట దిగుబడి రావడానికి రైతులు నాణ్యమైన విత్తనాలు వాడవలసినదిగా ముఖ్య ప్రణాళిఖాధికారి చిన కొట్యాల్ అన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు, సలహాల పాటిస్తూ నెల రకానికనుగుణంగా నాణ్యమైన విత్తనాలు వాడితే పంట దిగుబడి అధికంగా వస్తుందని…

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత..

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):మెదక్ జిల్లా రామయంపేట్ పరిధిలో గత రాత్రి తనిఖీలు భాగంగా బియ్యంలోడుతో వెళ్తున్న లారీని పట్టుకున్న రామయంపేట్ పోలీసులు ఈ సందర్భంగా రామయంపేట్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 30 క్వింటాల బియ్యము ఉన్నట్లు గుర్తించామని సివిల్…

బస్టాండ్ వైపు మల్లని ఆర్టీసీ బస్సు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

అక్టోబర్ 18,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజున తాండూరు డిపో డి.ఎం ఉపేందర్ జనం సాక్షి కథనానికి స్పందించారు. ఈ సందర్భంలో తాండూరు డిపో డి.ఎం ఉపేందర్ మాట్లాడుతూ బషీరాబాద్ మండల కేంద్రంలో  రైల్వే స్టేషన్…

ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీ కి కృతజ్ఞతలు తెలిపిన మహిళ ప్రయాణికురాలు

జహీరాబాద్ అక్టోబర్ 18 (జనంసాక్షి) ఆర్టీసీ ఉద్యోగులు తమ నిజాయితీని మరో మారు చాటుకున్నారు. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళల ప్రయాణికులు హైదరాబాద్ నుంచి జహీరాబాద్ కి రావడం కోసం హైదరాబాద్-2 డిపో బస్సులో ఎక్కి, దిగే…

సిలివేరి వేణు ప్రథమ వర్ధంతి సందర్భంగా క్రీడా వస్తువులు పంపిణీ.

దౌల్తాబాద్ అక్టోబర్ 18, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రనికి చెందిన సిలివేరి వేణు గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించించాడు. వేణు ప్రథమ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఎస్సీ హాస్టల్లో క్యారమ్స్,వాలీబాల్, షేటిల్…

ఆయిల్ ఫామ్ సాగు రైతుకు మేలు

కుబీర్ ( జనం సాక్షి  18); కుబీర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో  ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన, కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయ సాగు విధానం వల్ల అతివృష్టి అనావృష్టిలు సంభవించి రైతులు ఏటా…

రైతుకు ధీమా రైతు బీమా

రైతు బీమా చెక్కును అందజేసిన సర్పంచ్ మీరా విజయ్ కుమార్ కుబీర్ ( జనం సాక్షి  18); ఆరు కాలం కష్టపడి పనిచేసే రైతుకు ఏదైనా జరిగితే రైతు బీమా కుటుంబానికి అండగా నిలుస్తుంది. నిర్మల్ జిల్లా కుబీర్…

అన్నదాతకు. అధికారులు అందుబాటులో ఉండాలి..

 జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి..  పెద్ద శంకరంపేట. జనం సాక్షి అక్టోబర్ 18  మండల పరిధిలోని టేంకటి గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారిని శ్యామకుమారి పంటలను పరిశీలించడం జరిగినది.. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పత్తి రైతులు క్రిమిసంహారక…

నూతన బాధ్యతలు స్వీకరించిన డిగ్రీ ప్రిన్సిపాల్

 డా.రహత్ ఖానం మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండల కేంద్రంలో లోని డిగ్రీ కళాశాలకు  అదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల నుండి బదిలీపై వచ్చిన డాక్టర్ రాహత్ ఖానం మహదేవపూర్  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో…

ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

-తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పరిమళ తొర్రూరు 18 అక్టోబర్ (జనంసాక్షి ) గ్రామస్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు డిపో మేనేజర్ కె.పరిమళ అన్నారు.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేపట్టిన ప్రజల వద్దకు ఆర్టీసీ…