Sunday, 8 November 2026

మెదక్

క్షుద్ర పూజ లే జంట హత్యలకు కారణం.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్18. ఉప్పల్ హనుమాన్ నగర్ లో జరిగిన తండ్రీ కొడుకు ను హత్య చేసిన నిందితులను ఉప్పల్ పోలీసులు, ఎస్వోటీ మల్కాజిగిరి పోలీసుల సహకారంతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేరెడ్…

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ను పరంర్శిన జిల్లా నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 18( జనంసాక్షి ) హైదరాబాదులో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ను స్వగృహమునందు కలుసుకొని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇందులో మూడు మండలాల మాల మహానాడు నాయకులు పాల్గొన్నరు సంగారెడ్డి…

హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

యల్ హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి కె. రాంజీ రాథోడ్. తాండూరు అక్టోబర్ 18(జనంసాక్షి)హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యల్ హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి కె .రాంజీ రాథోడ్ కొరారు.…

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి దోమ అక్టోబరు 18(జనం సాక్షి) రాబోయే ఎన్నికల వరకు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి అన్నారు. మంగళవారం మండల…

మన ఊరు-మనబడి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ముషారఫ్ ఫారుఖీ.

 నిర్మల్ బ్యూరో, అక్టోబర్18,జనంసాక్షి,,,    పట్టణం లోని ఆష్రా కాలనీ ప్రభుత్వ ప్రాథమిక,  ఉన్నత  పాఠశాలను   మంగళవారం జిల్లా పాలనాధికారి  ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రెండు పాఠశాలలో ప్రారంభించబడ్డ మన ఊరు-మనబడి పనులను స్వయంగా తనిఖీ చేసి…

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

 హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 18(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…

పేకాట ఆడితే జైలుకె సదాశివనగర్ సిఐ రామన్

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 18-  గాంధారి మండలం తాడ్వాయి సదాశివ నగర్ మండల ప్రజలకు  దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాట ఆడిన ఆడించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపడం జరుగుతుందని సదాశివనగర్ సిఐ రామన్…

అక్రమంగా తరలిస్తున్న బియ్యం తనిఖీలో పట్టుబడిన లారీ తనిఖీ చేస్తుండగా రామయంపేట్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి పట్టుకున్నారు

జనం సాక్షి ప్రతినిధి మెదక్ : మెదక్ జిల్లా రామయంపేట్ పరిధిలో గత రాత్రి తనిఖీలు భాగంగా బియ్యంలోడుతో వెళ్తున్న లారీని పట్టుకున్న రామయంపేట్ పోలీసులు ఈ సందర్భంగా రామయంపేట్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 30 క్వింటాల…

రిపోర్టర్ కు ఆర్థిక సహాయం

దోమ అక్టోబరు 18(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని. మోత్కూర్ గ్రామం రీపోటర్ సురేష్ గారి తండ్రి చనిపోవడం తో ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్  బుయ్యని మనోహర్ రెడ్డి  అందుబాటులో లేకపోవడంతో…

రోహిత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రవీణ్ నాయక్

జనం సాక్షి నార్నూర్ మండల కేంద్రంలోని గంగాపూర్ గ్రామంలో హైదరాబాద్ లో చనిపోయిన రోహిత్ వారి కుటుంబానికి మంగళవారం రోజు దివ్యశ్రీ ఫౌండేషన్ ధారావత్ ప్రవీణ్ నాయక్ పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి…