పెట్టుబడిదారుల లాభాల కోసమే కార్మిక చట్టాల రద్దు.
సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు సాయిబాబు జహీరాబాద్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది కార్మికులను కాదని, కార్మికుల ప్రయోజనాలు కాదని, కేవలం కొంతమంది పెట్టుబడిదారులు లాభాల కోసం కోట్లాది మంది కార్మికుల ప్రయోజనాలను తాకట్టు…










