వ్య.కా.స నూతన మండల,పట్టణ కమిటీ ఎన్నిక..
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20 : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చేర్యాల నూతన మండల కమిటీని మహాసభలో ఎన్నిక చేశారు. మంగళవారం ఈమేరకు ఓ ప్రకటనలో తెలిపారు. మండల అధ్యక్షులుగా గుండ్ర రవీందర్, కార్యదర్శిగా గొర్రె శ్రీనివాస్,…









