పోలీసులకు చిక్కిన గంజాయి స్మగ్లర్లు భారీగా గంజాయి స్వాధీనం
ఖానాపురం సెప్టెంబర్ 20జనం సాక్షి ఒడిషా నుండి హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 7 సభ్యుల ముఠాలో ఆరుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ మరియు ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుండి…










