Monday, 9 November 2026

మెదక్

ఏ.ఐ.టీ.యూ.సి. జనరల్ బాడీ సమావేశం

  రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో (సింగరేణి కాలైరిస్ వర్కర్స్ యూనియన్), ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జేబీసీసీఐ ఏఐటీయూసీ పర్మనెంట్ వేజ్ బోర్డు సభ్యులు, ఏఐటీయూసీ…

పేదలకు అండగా కెఎస్అర్ ట్రస్ట్

 వ్యవస్థాపకురాలు రాజేశ్వరి దేవి దోమ సెప్టెంబర్ 18(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన  రంగంపల్లి అనంతయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా బాధపడుతున్నాడు విషయం తెలుసుకున్న కెఎస్అర్ ట్రస్ట్…

రాజ్యాంగ సృష్టి కర్తకు అరుదైన గౌరవం

  దోమ సర్పంచ్ రాజిరెడ్డి దోమ సెప్టెంబర్18(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర పరిపాలన సౌదంకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరుపెట్టడం మహానుభావునికి అరుదైన గౌరవం ఇచ్చిన్నట్టు అయిందని దోమ మండలం సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి మండల్…

భీమా వర్తింపజేయాలని ఎమ్మెల్యేకు వినతి

వేములవాడ రూరల్, సెప్టెంబర్ 17 (జనం సాక్షి) : నాయి బ్రాహ్మణ కులస్తులకు ప్రమాద భీమాను వర్తింపజేసేలా చూడాలని శనివారం ఆరెపల్లి నాయి బ్రాహ్మణులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. జీవనోపాధి కోసం కులవృత్తిని నిర్వహిస్తున్నామని, ఎలాంటి భూములు…

తెలంగాణ గొర్రెల మేకల పెంపకం దారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గా బాపు మల్ శెట్టి

జహీరాబాద్ సెప్టెంబర్ 17( జనం సాక్షి) సంగారెడ్డి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులు, కుల బాంధవులు, గొర్రెల మేకల పెంపకం దారుల…

హుగ్గేల్లి రాములన్న కార్యాలయంలో తట్టు నారాయణ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ సెప్టెంబర్ 17( జనం సాక్షి) నియోజకవర్గ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు తట్టు నారాయణ యాదవ్ జన్మదిన వేడుకలను కార్మిక నాయకులు జహీరాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హుగ్గేల్లి రాములన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అష్టైశ్వర్య…

సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా జరుపుతాం.. బిజెపి

బచ్చన్నపేట సెప్టెంబర్ 17 (జనం సాక్షి) సెప్టెంబర్ 17 ను తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే అధికారికంగా విమోచన దినంగా జరుపుతామని బిజెపి మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు సద్ది సోమిరెడ్డి. పోతుల వెంకటేష్ లు అన్నారు. వజ్రోత్సవాల్లో…

డెంగ్యూ జ్వరం తో ఒకరు మృతి..

  మహాదేవపూర్. సెప్టెంబర్17 (జనంసాక్షి) మహాదేవపూర్ మండలంలోని పెద్దంపేట లో శుక్రవారం రాత్రి విషజ్వరం తో ఒకరు మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు దుర్గం పోచయ్య (59) కు పెద్దంపేట శివారు లో రెండున్నర…

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను క్యాతన్ పల్లి పురపాలక సంఘ కార్యాలయములో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ అర్రం విద్యాసాగార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి, వందనం…

కోహిర్ లో ఘనంగా జాతీయ సమైక్యత ఉత్సవాలు

జహీరాబాద్ సెప్టెంబర్ 17(జనం సాక్షి)మండల కేంద్రంలోని మండలప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఘనంగా జరుపుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జడ్పిటిసి రాందాస్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీరులను…