ఘనంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి13వ వర్ధంతి.
– మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ వైయస్సార్ వర్ధంతి. బూర్గంపహాడ్ సెప్టెంబర్ 02 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామం ప్రధాన కూడలి లో కాంగ్రెస్ పార్టీ సారపాక టౌన్ అధ్యక్షులు ఎల్లంకి…










