శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
–గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి – డోర్నకల్ సీఐ వెంకటరత్నం డోర్నకల్ ఆగస్టు-28 (జనం సాక్షి న్యూస్) శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడం కొరకు బుధవారం రోజున వినాయక చవితి పర్వదినం సందర్భంగా డోర్నకల్ మండలంలోని…










