Friday, 6 November 2026

మెదక్

బిడ్డను చంపిన కసాయి తండ్రి

మెదక్‌ జిల్లాల్లో కన్నతండ్రే ఓ చిన్నారి పట్ల కసాయిగా మారాడు. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న కోపంతో చిన్నారని కొట్టి చంపాడు. పటాన్‌చెరు గౌతమ్‌నగర్‌లో ఉండే ధన్‌రాజ్‌కు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. దీంతో చిన్న అమ్మాయిని చిత్రహింసలు పెట్టాడు. భర్త…

డీఎస్సీ నోటిఫికేషన్‌ లేనట్లేనా?

మెదక్‌:సర్కార్‌ నిరుద్యోగులతో ఆటలాడుకుంటోంది. ఉద్యోగాల భర్తీలో వివిధ కారణాలను చూపుతూ గడిపిన ప్రభుత్వం… ఇప్పుడు రేషనలైజేషన్‌ పేరిట డీఎస్సీకి మంగళం పాడే యోచనలో ఉన్నట్టు తెలిసింది. దీంతో నిరుద్యోగులు విస్మయానికి గురవుతున్నారు. గతేడాదిన్నర కాలంగా ఉద్యోగాల భర్తీపై రకరకాల…

మామతో సంబంధం…భర్తకు చిత్రహింసలు

మెదక్, సెప్టెంబర్ 9 : మామతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ భర్తను చిత్రహింసలకు గురిచేసింది. జిల్లాలోని మనూరు మండలం గోరంచకు చెందిన బసమ్మకు రాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కుమార్తె లాంటి బసమ్మతో…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మెదక్‌, సెప్టెంబరు 8 : కొండపాక మండలం కుకునూరుపల్లి దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. రెండు కార్లు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళుతుండగా ఈ ప్రమాదం…

నోరు పారేసుకున్న హరీష్…

మెదక్ : సామాన్యులకు అండగా ఉండాల్సిన పాలకులు నోరుపారేసుకుంటున్నారు. ఆదుకోండి మహా ప్రభూ అని దీనంగా వేడుకుంటుంటే.. ఛీ పొమ్మంటూ చీదరించుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించండి అంటూ వినతిపత్రం ఇస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులకు…

మెదక్‌ జిల్లాలో మహిళ ఆత్మహత్య

 మెదక్‌, ఆగస్టు 20 : పాపన్నపేట మండలం కుర్తివాడలో లావణ్య అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి భర్త, అత్త, మామ పరారయ్యారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు స్పందించడం లేదని జిల్లా…

మెదక్ : సిద్దిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన

మెదక్‌ , ఆగస్టు 18 : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ మంగళవారం సిద్ధిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను…

మెదక్: కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు.

నర్సాపూర్‌: బైక్‌పై వెల్తున్న ఓ వ్యక్తిపై కోతులు అకస్మాత్తుగా దాడి చేయడంతో గాయాలకు గురైన ఘటన శనివారం జరిగింది. నర్సాపూర్‌కు చెందిన హుస్సేన్‌ అనే వ్యక్తి మండలంలోని మద్దూర్‌ గ్రామం నుంచి నర్సాపూర్‌కు వస్తుండగా స్థానిక సబ్‌స్టేషన్‌ వద్ద…

మెదక్: ఒంటెల పట్టివేత

 పోలీసుల అదుపులో 56 ఒంటెలు, 10మంది వ్యక్తులు  మనూరు: అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఒంటెలను శనివారం మనూరు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఖేడ్‌ సీఐ సైదానాయక్‌ మాట్లాడారు. ఎలాంటి అనుమతి లేకుండా రాజస్థాన్‌ నుండి హైదరాబాద్‌…