31న వికలాంగుల కలెక్టరేట్ ముట్టడి
సంగారెడ్డి, జూలై 26 : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ఉపాధ్యక్షులు డి.అడివయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రతి…
