ఆగ్రోస్ ఎరువుల కేంద్రాన్ని ప్రారంభించిన
ఎమ్మెల్యే మదన్ రెడ్డి జనం సాక్షి/ కొల్చారం మండలం దుంపలకుంట చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా…
