Tuesday, 17 November 2026

Main

హైదరాబాద్‌లో మూసీకి వరద

చాదర్‌ఘాట్‌ బ్రిడ్జిపై రాకపోకల నిషేధం మూసీ పరివాహకంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): భాగ్యనగరంలో భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్‌ వంతెన…

ధరలపై చర్చకు పట్టుబడితే సస్సెన్షనా

టిఆర్‌ఎస్‌ ఎంపిల స్స్సెన్షన్‌పై కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీల సస్సెన్షన్‌ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతు న్నదని ప్రశ్నించారు. ఈ మేరకు…

తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు

కాంగ్రెస్‌ సభలో మాట్లాడిని గద్దర్‌ హైదరాబాద్‌: భౌగోళిక తెలంగాణ రావడంలో సోనియా గాంధీ పాత్ర గొప్పది అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో గద్దర్‌ మాట్లాడుతూ… భౌగోళిక తెలంగాణ ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించిన…

పశువుకలు మందులు అందుబాటులో ఉంచాలి

మంత్రి శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. మత్స్య భవన్‌ నుంచి అన్ని…

ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనా

సత్కరించి అభినందించిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): ఐహెచ్‌ఎఫ్‌ మహిళల యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు నేషనల్‌ యూత్‌ ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనాను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు. ఈ…

నేచుర్‌క్యూర్‌ ఆస్పత్రి అభివృద్దికి కృషి

నేచురోపతిపై సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): అవిూర్‌పేటలోని గాంధీ నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్‌ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు,…

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులను ఆదేశించిన సిఎస్‌ సోమేశ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు సీఎస్‌ దిశానిర్దేశం చేశారు. సోమవారం…

ఉస్మానియాలో విద్యార్థుల బంద్‌

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి):ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ కొనసాగుతోంది. పీహెచ్‌ డీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి నేతలు ఆందోళనకు దిగారు. పాత పద్ధతిలోనే నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయలని కోరుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ వీసీకి వ్యతిరేకంగా…

మండలాల కోసం జనం ఆందోళన

కొత్త మండలాలపై పలుచోట్ల నిరసన సోనాల, మల్లంపల్లిల కోసం ధర్నాలు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): మండలాల ఏర్పాటుపై పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ మండలం సొనాలలో రెండో రోజు గ్రామస్తులు వర్షంలోనే రాస్తారోకో చేపట్టారు. గొడుగులు పట్టుకుని…

ఈడి బిజెపి జేబుసంస్థగా మారింది

విచారణపేరుతో వేధించడం దారుణం మోడీ అవినీతి చిట్టాలను వెలికి తీయాలి విపక్ష గొంతును నొకకేందుకు బెదిరింపు కేసులు గాంధీభవన్‌లో సత్యాగ్రమదీక్షలో నేతల మండిపాటు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసన దీక్షలు చేపట్టింది.…