Wednesday, 25 November 2026

సిద్దిపేట

క్యాంప్ కార్యక్రమంలో ఘనంగా కేటీఆర్  జన్మదిన వేడుకలు

నారాయణఖేడ్ జులై24(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,  ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు  జన్మదినం సందర్భంగా శాసనసభ్యుల  క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన  శాసనసభ్యులు ఎం భూపాల్…

నిజాంపేట మండలంలో ర్యాలమడుగు గ్రామము కల్పవద్దు,

  హైదరాబాద్  రోడ్డుపై ధర్నా నిర్వహించిన గ్రామస్తులు నారాయణఖేడ్ జులై24(జనంసాక్షి) ర్యాలమడుగు, మాణిక్ నాయక్ తాండ  గ్రామస్తులు  నిజాంపేట్ మండలంలో కల్పవద్దని హైదరాబాద్ రహదారిపై పెద్దపెద్ద మొద్దులను పెట్టి, రెండు గంటల పాటు  ధర్నా నిర్వహించారు. ఆదివారం వారు…

నారాయణఖేడ్ నియోజకవర్గం నగల్ గిద్ద మండల కేంద్రంలో ఘనంగా రైతు రచ్చబండ

నారాయణఖేడ్ జులై24(జనంసాక్షి) రైతులను మోసం చేసి రైతులకు సంకెళ్లు వేసి జైలు పాలు చేసిన తెరాస ప్రభుత్వాన్ని గధ్యా దించడమే లక్ష్యంగా ఆదివారంనాడు నగల్గిద్ద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా…

కోర్టు ఏర్పాటు చేసే వరకు జేఏసీ పోరాటం

 జాక్ చైర్మన్ బైరవబట్ల చక్రధర్ చేర్యాల (జనంసాక్షి) జులై 23 : చేర్యాలలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు చేసేంత వరకూ పోరాటాలు కొనసాగిస్తామని జేఏసీ చైర్మన్ బైరవబట్ల చక్రదర్ అన్నారు. కోర్టు ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో శనివారం…

సీపీఐ చేర్యాల మండల 12వ మహాసభలు విజయవంతం

సీపీఐ మండల కమిటీ నియామకం.. చేర్యాల (జనంసాక్షి) జులై 23 : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) చేర్యాల మండల కార్యదర్శిగా అందె అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ శనివారం ప్రకటించారు.…

విద్యార్థుల అభివృద్దె లక్ష్యం

 *కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు* దోమ న్యూస్ జనం సాక్షి. వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో జిల్లాపరిషత్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు వారు  నడుచుకుంటూ రావద్దని కుటుంబం మీద ఆర్థిక భారం…

విద్యార్థుల కు ఉచిత బస్ పాస్ ల అందజేత

 కెఎస్ఆర్ ట్రస్ట్ శరత్ కుమార్ రెడ్డి గారు* దోమ న్యూస్ జనం సాక్షి. వికారాబాద్ జిల్లా దోమ మండలం కిష్టపూర్ గ్రామంలో జిల్లాపరిషత్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు వారు  నడుచుకుంటూ రావద్దని ఉద్దేశంతో సేవా కార్యక్రమాలే ముందుకెళ్తూ విద్య…

ప్రైవేట్ హాస్పిటల్ మెడికల్ సిబ్బందికి కనీస వేతన చట్టప్రకారం వేతనాలు చెల్లించాలి.

ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ వర్కర్స్ యూనియన్ మండల కన్వీనర్ జిలుకర రవి. వినాయక, డాక్టర్ సుదర్శన్ హాస్పిటల్ లో ఫుల్ డిమాండ్లతో కూడిన వినతి. తొర్రూరు 22 జూలై( జనంసాక్షి ) ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ ల్యాబ్స్లలో పనిచేస్తున్న…

*బొల్లారం మున్సిపల్లోని ప్రభుత్వ పాఠశాలకు క్రీడవస్తుల బహూకరణ**. జిన్నారం జులై 22 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రోజు నర్సింహారెడ్డి గారి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు క్రీడల కొరకై పాఠశాల అధ్యాపకుల కోరిక మేరకు క్రీడా వస్తువులు క్యారం బోర్డులు స్క్రిప్టింగ్ తాడులు రింగులు ఇతర పరికరాలను రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ విద్యతోపాటు శారీరకంగా, శ్రమ, ఆట,పాటలు కూడా విద్యార్థులకు అంతే ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ నాయకులు రాఘవేందర్, లక్ష్మణ్ స్వామి, మేఘన, సరస్వతి, రోహిత్ సింగ్, పాల్గొన్నారు. Attachments area

జిన్నారం జులై 22 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రోజు నర్సింహారెడ్డి గారి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు క్రీడల కొరకై పాఠశాల అధ్యాపకుల కోరిక…

సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వం

ఫోటో : సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్ఎస్వీ నాయకులు.. సిద్దిపేట అర్బన్,  జూలై 22(జనం సాక్షి): అన్ని ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న బిజెపి ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోందని టిఆర్ఎస్వి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు నాగుల ప్రశాంత్…