Wednesday, 25 November 2026

సిద్దిపేట

అబద్ధపు ఆరోపణలు సరికాదు.

బెల్లంపల్లి, జులై27, (జనంసాక్షి) అబద్ధపు ఆరోపణలు సరికాదని నెన్నెల, కన్నెపల్లి, బిమిని, కాసిపేట, వేమనపల్లి, బెల్లంపల్లి మండలాల టీఆరెస్ నాయకులు ఖండించారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు వేర్వేరు ప్రకనల్లో వారి ఖండన తెలిపారు. నెన్నెల ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి…

పాఠశాలల ఉపాధ్యాయుల సభ్యత్వ సేకరణ

నారాయణఖేడ్ జులై27(జనంసాక్షి) నారాయణఖేడ్ మండల పరిధిలోని మార్వాడీ గల్లీలో బుధవారం జరిగిన ఉద్యాయుల సభ్యత్వ నమోదు పి.టి.ఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా నారాయణ ఖేడ్ మండలంలోని  ప్రాథమిక పాఠశాల మార్వాడిగల్లీ, జి.ప.ఉ.పా సంజీవన్ రావు పేట్ , ర్యాలమడుగు,…

వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన యువనేత సాగర్ శెట్కర్

నారాయణఖేడ్ జులై27(జనంసాక్షి) నారాయణఖేడ్ నియోజకవర్గం మనుర్ ఎంఆర్ ఓ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మెలో భాగంగా సంగఘిభావం తెలిపిన యువనేత సాగర్ శెట్కర్ ఈ సంద్భంగా మాట్లాడుతూ ప్రభత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో…

ఇంటింటి సర్వేలో ప్రజలకు అంటువ్యాధులు, పారిశుధ్యం పై అవగాహన కల్పించాలి.

సర్పంచ్ ఊరగావలి కృష్ణ. దోమ న్యూస్ జనం సాక్షి. అంటు వ్యాధులు, పారి శుధ్యం పైన ప్రజలకు అవగాహన కల్పించాలని  సర్పంచ్ ఊరగావలి కృష్ణ వైద్య సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శి కి సూచించారు. బుధవారం దోమ మండలం దాదాపూర్…

*రైతు సోదరులకు విజ్ఞప్తి*

రైతు బీమా కీ దరఖాస్తు చేసుకొనివాలి దోమ న్యూస్ జనం సాక్షి. రైతు సోదరులకీ తెలియచేయునది ఏమనగా కొత్తగా పట్టా  పాసుబుక్ వచ్చి లేదా ఇంత వరకి  రైతు బీమా కీ దరఖాస్తు చేసుకొనివారు, అతి త్వరగా రైతుభీమా…

_అంటువ్యాధుల నివారణకు “ఆయిల్ బాల్స్”_

సర్పంచ్ రాజిరెడ్డి *దోమ.న్యూస్ జనం సాక్షి. వర్షపు నీరు నిల్వతో దోమలు,ఈగలతో పాటు పలు రకాల క్రిమీ కిటకాలవృద్ధి నిరోదానికి “ఆయిల్ బాల్స్” ఉపయోగ పడుతాయని దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కె. రాజిరెడ్డి అన్నారు. బుధవారం…

పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభం..

చేర్యాల (జనంసాక్షి) జులై 26 : టీయూఎఫ్ఐ డీసీ నిధుల ద్వారా చేర్యాల పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. పనులకు…

వీఆర్ఏలపై సీసీఎల్ఏ మొండి వైఖరి వద్దు

శివ్వంపేట జూలై  జనంసాక్షి : గ్రామాలలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులపై సీసీఎల్ఏ అవలంభిస్తున్న మొండి వైఖరి వీడానాడాలని డిమాండ్ చేస్తూ  వీఆర్ఏ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం  మండల వీఅర్ఏలు అందరూ మండల కేంద్రమైన శివ్వంపేట…

నేడు చేర్యాలలో ఎస్ఎఫ్ఐ పట్టణ మహాసభలు..

చేర్యాల (జనంసాక్షి) జులై   : విద్యారంగ సమస్యల పరిష్కారానికి ముందుండి విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ అని సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. చేర్యాల పట్టణ కేంద్రంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం…

నాగపూర్ లో 20 లక్షలతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన  శాసనసభ్యులు ఎం భూపాల్ రెడ్డి

  నారాయణఖేడ్ జులై24 (జనంసాక్షి) నారాయణఖేడ్ మండలం నాగపూర్ తండా గ్రామపంచాయతిలో ఆదివారం ఎస్టీప్ నిధులతో రూ 20 లక్షలతో నిర్మించ డానికి సీసీ రోడ్డు , మురికి కాలువల నిర్మాణాలకు శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించిన…