Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

19 ఏళ్లకే రూ.100 కోట్లు.. సంపాదించాడు.

భారత సంతతి యువకుడి ఘనతలండన్‌: భారత సంతతికి చెందిన అక్షయ్‌ రూపారెలియా(19) అత్యంత పిన్నవయసులో బ్రిటన్‌ కోటీశ్వరులైన వారిలో ఒకరిగా నిలిచారు. కేవలం 16 నెలల్లోనే తన వ్యాపారాన్ని (ఆన్‌లైన్‌ స్థిరాస్తి సంస్థ) 12 మిలియన్‌ పౌండ్ల (రూ.…

నిధుల మంజూరీని తక్షణం సమీక్షించాలి

వాషింగ్టన్, అక్టోబర్ 15: వేగవంతమైన భారత మార్కెట్ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని రుణాల కేటాయింపులను అంతర్జాతీయ ద్రవ్య నిధి సమీక్షించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సదస్సులో పాల్గొనేందుకు వాషింగ్టన్…

ప్రేమికుడు నిర్లక్ష్యం: కారులోనే కాలి బూడిదైన ప్రేయసి

న్యూయార్క్: ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో ఉంటే ఏ ప్రేమికుడైనా జాలి చూపిస్తాడు. అదే ప్రేమించిన అమ్మాయి ప్రాణాపాయస్థితిలో ఉంటే ప్రాణాన్నైనా పణంగా పెడతాడు. కానీ ఓ ప్రేమికుడు దయలేకుండా ప్రవర్తించాడు. కనీసం రక్షించే ప్రయత్నం చేయలేదు. కళ్ల ముందే ప్రేయసి…

ఆసియా కప్ హాకీటోర్నీలో పాక్ పై భారత్ అపూర్వ విజయం

ఆసియా కప్‌ హాకీ టోర్నీలో పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో 3-1 తేడాతో ఘన విక్టరీ సాధించింది.  మ్యాచ్ ఆరంభం…

లండన్‌లో విజయ్‌ మాల్యా అరెస్టు .. విడుదల

లండన్‌,అక్టోబర్‌ 3,(జనంసాక్షి): బ్యాంకులకు వేలకోట్లు రుణాలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా ఇలా అరెస్ట్‌ అయ్యారో లేదో వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. గతంలో ఏప్రిల్‌ నెలలో అరెస్ట్‌ చేసిన సందర్భంలో కూడా ఇదే విధంగా జరిగింది.…

పాక్‌ అసత్య ప్రచారం

న్యూయార్క్‌ ,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి):ఐక్యరాజసమితి వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌ అసత్యాలను ప్రచారం చేసింది. ఆదివారం ఐరాసలో ప్రసంగించిన పాక్‌ ప్రతినిధి భారత్‌ గురించి ప్రపంచదేశాలకు అవాస్తవాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించి నవ్వుల పాలైయ్యారు. ఆదివారం ఐరాస సర్వ ప్రతినిధుల…

పాక్‌ ఉగ్రదేశం

– ఐరాసలో భారత్‌ యునైటెడ్‌ నేషన్స్‌,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి): తమ దేశానికి భయపడి భారత్‌ కశ్మీర్‌ ప్రజలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలోపాక్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్‌ ఇప్పుడు ఒక టెర్రరిస్థాన్‌…

కుటుంబం చెల్లచెదురై.. ఆప్తుల్ని కోల్పోయిన రొహింగ్యా ముస్లిం మహిళ

– కుటుంబం చెల్లచెదురై.. ఆప్తుల్ని కోల్పోయిన రొహింగ్యా ముస్లిం మహిళ జహిత భాను తన పిల్లలు మహ్మద్‌ నూర్‌(ఎడమ), కూతురు షాహిర్‌ను ఎత్తుకుని వందలాది కిలోమీటర్లు ప్రయాణించి అడవుల గుండా అష్టకష్టాలు పడి బంగ్లాదేశ్‌కు చేరుకుంటున్న దృశ్యం  

లండన్‌ అండర్‌గ్రౌండ్‌ రైలులో పేలుడు

లండన్‌,సెప్టెంబర్‌ 15,(జనంసాక్షి): లండన్‌లోని భూగర్భ మెట్రో రైల్లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని యూకే విూడియా వర్గాలు వెల్లడించాయి. పేలుడు కారణంగా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వెస్ట్‌ లండన్‌లోని పర్సన్స్‌ గ్రీన్‌ స్టేషన్‌లో…