శాండ్విచ్ ఆర్డర్ చేస్తే.. ఫుల్ క్యాష్ బ్యాగ్ పంపారు!
న్యూయార్క్: ఓ మహిళ శాండ్విచ్ ఆర్డర్ చేస్తే ఏకంగా క్యాష్ బ్యాగ్ ఇచ్చేశారు. ఆ మహిళా బ్యాగ్ తెరిస్తే నిండా నగదు ఉంది. పొరబాటు జరిగిందని తెలుసుకున్న ఆమె రెస్టారెంట్కు వచ్చి బ్యాగ్ను తిరిగి ఇచ్చేసింది. ఈ ఘటన…


