టీ20 ప్రపంచకప్ టీమిండియాదే..
` ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపు ` రాణించిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ,అభిషేక్ శర్మ ` మూడోసారి పొట్టికప్ దక్కించుకున్న భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ టీమఇండియా టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను సొంతం…
` ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపు ` రాణించిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ,అభిషేక్ శర్మ ` మూడోసారి పొట్టికప్ దక్కించుకున్న భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ టీమఇండియా టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను సొంతం…
` అందుకే దాడుల చేయమని పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పింది ` పశ్చిమాసియాను ఆ దేశం ఇక బెదిరించలేదు ` అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యమైంది:ట్రంప్ ` ఇరాన్‌పై అతిపెద్ద దాడి: అమెరికా మంత్రి…
` అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తాం జాగ్రత్త :ఇరాన్ ` అమెరికా,ఇజ్రాయెల్ లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఐఆర్జీసీ ` జోర్డాన్, యూఏఈలోని రాడార్ కేంద్రాలు ధ్వంసం ` మా టార్గెట్ అమెరికా స్థావరాలే.. దాడుల్లో ఎవరూ చనిపోలేదు: ఇరాన్ మంత్రి…
` అమెరికా ఏయిర్ బేస్‌లపై ముమ్మరదాడులు ` ఇజ్రాయిల్‌కు ధీటుగా జవాబు ` మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకు పడుతున్న ఐఆర్జీసీ ` చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు ` కొత్త సుప్రీం ఎవరొచ్చినా హతమారుస్తామంటున్న ఇజ్రాయెల్ ` ఇరాన్…
` సుప్రీం లీడర్ మతికి సంతాపం ` రాయబార కార్యాలయంలో విక్రమ్ మిస్రీ సంతకం ` ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి జైశంకర్ ఫోన్ ` ఒమన్ విదేశాంగ మంత్రితోనూ మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇరాన్…
` ఇరాన్ పగ్గాలు ముజ్తబా ఖమేనీకి అప్పగింత! ` అధికార మార్పిడి జరిగిందని ప్రచారం టెహ్రాన్(జనంసాక్షి): అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఎవరు పగ్గాలు అందుకుంటారన్న…
` దేశాన్నే ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ ` ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్ ధ్వంసం ` తామే దాడి చేశామని ఇజ్రాయిల్ రక్షణ దళం ప్రకటన ` ఐదోరోజూ కొనసాగిన పరస్పర దాడులు ` ఇజ్రాయిల్ దాడులకు…
` ఆయుధ నిల్వలపై దాడి ` సుప్రీం లీడర్ ప్రతి కదలికను ట్రాక్ చేసి.. ` పక్కా సమాచారంతోనే అటాక్ ప్లాన్ ` కొన్ని నెలలుగా ట్రాఫిక్ కెమెరాలు ట్రాక్ చేసి.. ఫోన్ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టిన ఇజ్రాయెల్…
క్రీడారంగంలో రాణించి జిల్లాకు వన్య తీసుకురావాలి. జిల్లా టైక్వాండో క్రీడ పోటీలు అభినందనీయం. నిజామాబాద్ బ్యూరో మార్చి 02 (జనంసాక్షి):-నిజామాబాద్ జిల్లాలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా టైక్వాండో క్రీడ పోటీలో పాల్గొంటున్న…
న్యూయార్క్(జనంసాక్షి):ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. సుప్రీం తీర్పుతో విదేశాలకు, కంపెనీలకు పెద్ద…