ఆడపిల్లలను కాపాడుకుంటున్న అఫ్ఘన్లు
కాబుల్,ఆగస్ట్19(జనం సాక్షి): తాలిబన్లు 20 ఏళ్ల క్రితం ఎలాంటి అరాచకరాలు సాగించారో తిరిగి ఇప్పుడు వాటినే కొనసాగిస్తున్నారు. దీంతో తాలిబన్ల మాటలను ఆఫ్ఘన్లు నమ్మడం లేదు. కాబుల్ ఏ చిన్న నిరసన తెలిపినా కాల్చి పారేస్తున్నారు. తాలిబన్ వ్యతిరేకుల…








