మూడో సారి గిన్నిస్ రికార్డును సృష్టించిన షియోవిూ
బీజింగ్,డిసెంబర్25(జనంసాక్షి):మైబైల్స్ తయారీదారు షియోవిూ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన యానిమేటెడ్ మొబైల్ ఫోన్ మొజాయిక్‌ను ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మరోసారి చోటు దక్కించుంకుంది.తాజాగా చైనా మార్కెట్‌లో ఎంఐ ప్లే స్మార్ట్‌ఫోన్ విడుదల సందర్భంగా షియోవిూ…









